Ram Gopal Varma: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలన దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varm)…ఆయన ఏ సినిమా చేసిన కూడా ఏదో ఒక కాంట్రవర్సీ అయితే జరుగుతూ ఉంటుంది. మరి ఆయన సినిమాల కోసం కాంట్రవర్సీలు చేస్తారా? లేదా కాంట్రవర్సీల కోసమే సినిమాలు చేస్తారా? అనే ఒక డౌట్ అయితే చాలా మందిలో కలుగుతూ ఉంటుంది. రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ఇలా తనకి నచ్చిన సినిమా చేస్తా అంటూ ఇష్టం వచ్చిన సినిమా చేస్తున్నాడు. కానీ కెరియర్ స్టార్టింగ్ లో మాత్రం వరుసగా సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ఇండస్ట్రీని షేక్ చేశాడనే విషయం మనలో చాలామందికి తెలియదు… ఇక రామ్ గోపాల్ వర్మ ఎంటైర్ కెరియర్ లో ఎన్ని సినిమాలు చేశాడు అందులో ఎన్ని హిట్స్ ఎన్ని ఫ్లాప్స్ ఉన్నాయో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
1.శివ – ఇండస్ట్రీ హిట్
2.క్షణ క్షణం – సూపర్ హిట్
3.అంతం – ఫ్లాప్
4.రాత్రి – హిట్
5.గాయం – సూపర్ హిట్
6.గోవింద గోవిందా – ఫ్లాప్
7. రంగేళి – బ్లాక్ బస్టర్ హిట్
8.దెయ్యం – హిట్
9.అనగనగా ఒక రోజు – సూపర్ హిట్
10. దౌడ్ – యావరేజ్
11సత్య – సూపర్ హిట్
12.ప్రేమకథ – ఫ్లాప్
13.కౌన్ – యావరేజ్
14. మస్త్ – యావరేజ్
15. జంగల్ – సూపర్ హిట్
16.కంపెనీ – సూపర్ హిట్
17. బూత్ – హిట్
18. నాచ్ – ఫ్లాప్
19. మధ్యాహ్నం హత్య – ఫ్లాప్
20.సర్కార్ – సూపర్ హిట్
21.శివ – ఫ్లాప్
22.డర్ నా జరూరీ హై – యావరేజ్
23. నిశ్శబ్ద – ఫ్లాప్
24. ఆగ్ – ఫ్లాప్
25.డార్లింగ్ – యావరేజ్
26.సర్కార్ రాజ్ – హిట్
27.కాంట్రాక్ట్ – ఫ్లాప్
28. ఫోనక్ – బ్లాక్ బస్టర్ హిట్
29.అడవి – ఫ్లాప్
30.రన్ – ఫ్లాప్
31.రక్త చరిత్ర – సూపర్ హిట్
32. రక్త చరిత్ర 2 – యావరేజ్
33.అప్పలరాజ్ – ఫ్లాప్
34. దొంగల ముఠా – ఫ్లాప్
35. నాట్ ఏ లవ్ స్టోరీ – ఫ్లాప్
36.డిపార్ట్మెంట్ – ఫ్లాప్
37. బూతు రిటర్న్స్ – యావరేజ్
38. ఎటాక్ 26/11 – ఫ్లాప్
39. సత్య 2 – ఫ్లాప్
40. రౌడీ – హిట్
41.ఐస్ క్రీమ్ – ఫ్లాప్
42.అనుక్షణం – హిట్
43.ఐస్ క్రీమ్ 2 – ప్లాప్
44.365 డేస్ – ఫ్లాప్
45. కిల్లింగ్ వీరప్పన్ – సూపర్ హిట్
46.ఎటాక్ – ఫ్లాప్
47. వీరప్పన్ – హిట్
48. వంగవీటి – హిట్
49.సర్కార్ 3 – ఫ్లాప్
50.ఆఫీసర్ – ఫ్లాప్
51. లక్ష్మీస్ ఎన్టీఆర్ – యావరేజ్
52. డి కంపెనీ – యావరేజ్
53. 12 ఓ క్లాక్ – ఫ్లాప్
54. వ్యూహం – ప్లాప్
55. శారీ – ఫ్లాప్…
ఇలా ప్రస్తుతానికి రామ్ గోపాల్ వర్మ హిట్టు ప్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు…ఇక త్వరలోనే భారీ క్యాస్టింగ్ తో ఒక పాన్ ఇండియా సినిమా చేస్తానని చెప్పిన వర్మ అది ఎప్పుడూ చేస్తాడు, ఎవరితో చేస్తాడు అనే విషయం మీద ఇంకా క్లారిటీ ఇవ్వలేదు…త్వరలోనే దానికి సంభందించిన అప్డేట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు…