Homeఎంటర్టైన్మెంట్Ram Charan Peddi Movie Updates: మొన్న క్రికెట్..నిన్న కుస్తీ.. మరి రేపు? ఫ్యాన్స్ కి...

Ram Charan Peddi Movie Updates: మొన్న క్రికెట్..నిన్న కుస్తీ.. మరి రేపు? ఫ్యాన్స్ కి ఊహించని ట్విస్ట్ ఇవ్వబోతున్న ‘పెద్ది’ టీమ్..

Ram Charan Peddi Movie Updates: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) హీరో గా నటిస్తున్న ‘పెద్ది'(Peddi Movie) మూవీ షూటింగ్ రేపటితో పూర్తి అవ్వబోతుంది. గత మూడు రోజులుగా రామ్ చరణ్ , శృతి హాసన్ లపై ఐటెం సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు. రేపటితో ఈ సాంగ్ చిత్రీకరణ ముగుస్తుంది. ఇకపోతే ఈ చిత్రాన్ని జూన్ 25 న విడుదల చేయబోతున్నట్టు డైరెక్టర్ బుచ్చి బాబు రీసెంట్ గా జరిగిన ఒక ఈవెంట్ లో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే జూన్ 4 నుండి టాక్సిక్ చిత్రం వాయిదా పడడంతో , ఇప్పుడు ‘పెద్ది ‘ ని జూన్ 4 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

పూర్తి వివరాల్లోకి వెళ్తే ‘పెద్ది’ లో రామ్ చరణ్ ఇప్పటి వరకు క్రికెట్ ఆడడం చూసాము, అదే విధంగా కుస్తీ ఆడడం కూడా చూశాము , ఇప్పుడు రామ్ చరణ్ ఈ చిత్రం లో మూడవ స్పోర్ట్ కూడా ఆడాడట. మరి ఆ స్పోర్ట్ ఏంటి అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. సినిమాలో చివరి 40 నిమిషాల్లో వచ్చే స్పోర్ట్ లో రామ్ చరణ్ నట విశ్వరూపం చూపించాడని , ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ నుండి కూడా ఆయనకు ఈ చివరి 40 నిమిషాల్లో చేసే నటనకు ప్రశంసల వర్షం కురిపిస్తారని, రామ్ చరణ్ కి ఈ సినిమా ద్వారా మొట్టమొదటి నేషనల్ అవార్డు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. త్వరలోనే ఈ స్పోర్ట్ కి సంబంధించిన టీజర్ ని కూడా విడుదల చేయబోతున్నారట మేకర్స్. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మే మొదటి వారం లో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version