Homeఎంటర్టైన్మెంట్Ram Charan Peddi Movie Updates: పెద్ది లో రామ్ చరణ్ పాత్ర మీద వస్తున్న...

Ram Charan Peddi Movie Updates: పెద్ది లో రామ్ చరణ్ పాత్ర మీద వస్తున్న ఊహాగానాలను నమ్మద్దంటున్న డైరెక్టర్…

Ram Charan Peddi Movie Updates: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం మన వైపు చూస్తున్నారు. మన స్టార్ హీరోలు సైతం అంతకుమించిన సినిమాలను చేస్తూ సక్సెస్ లను సాధించడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. రామ్ చరణ్ గత సంవత్సరం చేసిన గేమ్ చేంజర్ సినిమా పూర్తిగా నిరాశపర్చడంతో ఆయన ఈసారి ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని సాధించాలని […]

Ram Charan Peddi Movie Updates: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం మన వైపు చూస్తున్నారు. మన స్టార్ హీరోలు సైతం అంతకుమించిన సినిమాలను చేస్తూ సక్సెస్ లను సాధించడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. రామ్ చరణ్ గత సంవత్సరం చేసిన గేమ్ చేంజర్ సినిమా పూర్తిగా నిరాశపర్చడంతో ఆయన ఈసారి ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని సాధించాలని ‘పెద్ది’ సినిమా కోసం విపరీతంగా కష్టపడుతున్నాడు.

Also Read: ఏంటి ఈ బౌలింగ్ తో ఐపీఎల్ ట్రోఫీ గెలుస్తారా.. బ్యాగులు సర్దుకుని ఇంటికి వచ్చేయండి

ఈ సినిమాలో ఆయన డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడనే వార్తలైతే వస్తున్నాయి. అందులో ఒకటి క్రికెట్ కోసం ప్రాణమిచ్చే క్యారెక్టర్ కాగ, మరొకటి కుస్తీ ఫైట్ లో పహిల్వాన్ లాగా కనిపిస్తున్నారట. ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడా లేదంటే ఒక్కరే ఇద్దరిలా కనిపిస్తాడా అనే విషయం మీద సరైన క్లారిటీ అయితే లేదు. మొత్తానికైతే బుచ్చిబాబు ఈ విషయం మీద స్పందిస్తూ ఈ సినిమా మీద రకరకాల ఊహాగాలను స్ప్రెడ్ చేస్తున్నారు.

వాటిని నమ్మద్దు సినిమా అద్భుతంగా వచ్చింది. అంటూ మెగా అభిమానులకు భరోసా ఇస్తున్నాడు. ఈ మూవీ ని ఏ రేంజ్ సక్సెస్ గా చేస్తాడు. తద్వారా ఆయనకంటూ ఉన్న ఈజ్ ను రెట్టింపు చేసుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక రాంచరణ్ నెక్స్ట్ లెవెల్లో చూపిస్తే కనక తన అభిమానులు ఫిదా అయితే బుచ్చిబాబు రామ్ చరణ్ తో మరో సినిమా చేసే అవకాశాన్ని కూడా పొందవచ్చు.

అలాకాకుండా ఈ సినిమా దారుణంగా డీలాపడిపోతే అతన్ని విపరీతంగా ట్రోల్ చేస్తారు. ఇప్పటికే చాలామంది స్టార్ హీరోలను సరిగ్గా హ్యాండిల్ చేయలేని దర్శకులను సోషల్ మీడియాలో విపరీతంగా ఆడుకుంటున్నారు. బుచ్చిబాబు సైతం ట్రోల్ మెటీరియల్ గా మారుతాడా? లేదంటే రామ్ చరణ్ కి అద్భుతమైన సక్సెస్ ని కట్టబెట్టి స్టార్ డైరెక్టర్ గా నిలుస్తాడా అనేది తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper