https://oktelugu.com/

Rajinikanth : రజినీకాంత్ సిల్క్ స్మిత లో మధ్య ఉన్న రిలేషన్ షిప్ ఏంటి..?

Rajinikanth : సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నప్పటికి తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్న రజినీకాంత్ ను మించిన నటుడు మరొకరు లేరనేది వాస్తవం.

Written By: , Updated On : March 22, 2025 / 08:58 AM IST
Rajinikanth

Rajinikanth

Follow us on

Rajinikanth : సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నప్పటికి తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్న రజినీకాంత్ ను మించిన నటుడు మరొకరు లేరనేది వాస్తవం. ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే చాలు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రి లో ఉన్న ప్రేక్షకులందరు అటెన్షన్ ని మెయింటైన్ చేస్తూ ముందుకు సాగుతూ ఉంటారు.

తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు రజనీకాంత్ (Rajinikanth)… ఆయన చేసిన ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పించడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసి పెడుతున్నాయి. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఒకప్పుడు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసిన సినిమాలను చేసిన రజినీకాంత్ ఇప్పుడు కూడా మంచి సినిమాలు చేస్తున్నాడు. అప్పట్లో సిల్క్ స్మిత తో రజనీకాంత్ కు ఏదో సంబంధం ఉంది అంటు కొన్ని వార్తలైతే వచ్చాయి. కానీ ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదంటూ కొంతమంది క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అతని సినిమాల్లో ఆమె ఎక్కువగా నటించడం ఐటెం సాంగ్స్ చేయడం వల్లే అలాంటి రూమర్స్ వచ్చాయని చెబుతున్నారు.

Also Read : రజినీకాంత్ స్టార్ డమ్ ను బీట్ చేయలేకపోయిన కమల్ హాసన్…కారణం ఏంటంటే..?

ఇక ఇప్పటివరకు రజనీకాంత్ చేసిన సినిమాలన్నీ ఒకెత్తయితే ఇకమీదట చేయబోయే సినిమాలు మరొకెత్తుగా మారబోతున్నాయి. జైలర్ 2, కూలీ లాంటి సినిమాలతో భారీ విజయాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న రజినీకాంత్ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని మరోసారి షేక్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఇప్పటికే యంగ్ డైరెక్టర్లు అందరితో సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ఆయన తొందరలో మరిన్ని సక్సెస్ లను సాధించడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాలతో సక్సెస్ సాధిస్తాడా తద్వారా ఆయన ఎలాంటి గుర్తింపును పొందబోతున్నాడు అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే… ఇక ఇప్పటివరకు రజనీకాంత్ కి ఉన్న క్రేజ్ ఇప్పుడు చేయబోతున్న సినిమాలతో తారా స్థాయికి చేరుకోబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు.

70 సంవత్సరాల వయసులో కూడా ఆయన యంగ్ హీరోలకు పోటీని ఇస్తూ ముందుకు సాగుతున్న విధానాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా ఆయన లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరొకరు ఉండరనేది వాస్తవం… సౌత్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోగా తనకు మంచి గుర్తింపైతే ఉంది. తన స్టైల్ తో యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకున్నాడు. అలాంటి రజనీకాంత్ కి తెలుగులో సైతం విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

Also Read : విడుదలకు ముందే రజినీకాంత్ కూలీ రికార్డుల మోత.. ఓటీటీ రైట్స్ ధర తెలిస్తే మైండ్ బ్లాక్!