Homeఎంటర్టైన్మెంట్NTR- Koratala Siva Movie: రాజేంద్ర ప్రసాద్ సూపర్ హిట్ మూవీ టైటిల్ ని...

NTR- Koratala Siva Movie: రాజేంద్ర ప్రసాద్ సూపర్ హిట్ మూవీ టైటిల్ ని ఎన్టీఆర్ – కొరటాల శివ సినిమాకి పెట్టబోతున్నారా..!

NTR- Koratala Siva Movie: #RRR వంటి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటి వరుకు ఎలాంటి సినిమా షూటింగ్స్ లో పాల్గొనకపోవడం తో ఆయన అభిమానులు తీవ్రమైన నిరాశలో ఉన్న సంగతి మన అందరికి తెలిసిందే..ఒకానొక దశలో అసలు ఎన్టీఆర్ సినిమాలు మానేస్తున్నాడా అనే సందేహం కూడా అభిమానుల్లో మరియు ప్రేక్షకుల్లో కలిగింది.

NTR- Koratala Siva Movie
NTR- Koratala Siva Movie

కొరటాల శివ తో తన తదుపరి చిత్రం ఉంటుంది అని ఇది వరకే ప్రకటించిన ఎన్టీఆర్ ఇప్పటి వరుకు ఆ సినిమాకి సంబంధించి కనీసం పూజ కార్యక్రమం కూడా చెయ్యకపోవడం తో అభిమానుల సహనం కి పరీక్ష పెట్టినట్టు అయ్యింది..ఎన్టీఆర్ నుండి సోలో మూవీ వచ్చి దాదాపుగా నాలుగేళ్లు అవుతుంది..#RRR లో ఎన్టీఆర్ పాత్ర పట్ల కూడా అన్యాయం జరిగింది అనే బాధలో ఉన్నారు.

ఒక విధంగా చెప్పాలంటే #RRR సక్సెస్ ని వాళ్ళు సంపూర్ణంగా ఆస్వాదించలేకున్నారు అనే చెప్పాలి..ప్రస్తుతం వారి ఆశలన్నీ ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ మీదనే..ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ ఫాన్స్ కి ఇప్పుడు ఇండస్ట్రీ లో ప్రచారం అవుతున్న ఒక వార్త కాస్త ఊరటని కలిగిస్తుంది.

ఇక అసలు విషయానికి వస్తే ఎన్టీఆర్ – కొరటాల సినిమాకి సంబంధించిన పనులు చకచకా జరిగిపోతున్నాయి అట..ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ని కూడా ఖరారు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి..నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారి కెరీర్ లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ‘ఆ ఒక్కటి అడక్కు’ అనే టైటిల్ ని ఈ సినిమాకి కొరటాల శివ ఖరారు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

NTR- Koratala Siva Movie
NTR- Koratala Siva Movie

ఎన్టీఆర్ పుట్టినరోజునాడు విడుదల చేసిన వీడియో గ్లిమ్స్ కి ఇప్పుడు వినిపిస్తున్న ఈ కామెడీ టైటిల్ కి అసలు సంబంధమే లేదే అని ఫాన్స్ కి అనిపించడం సహజం..ఎందుకంటే అప్పుడు అనుకున్న కథ వేరు..ఇప్పుడు అనుకున్న కథ వేరట..ఆ కథ కి సెకండ్ హాఫ్ సరిగా రాకపోవడం తో వేరే కథ ని సిద్ధం చెయ్యమని ఎన్టీఆర్ చెప్పాడట.

ఎన్టీఆర్ సూచనల మేరకే ఒక సరికొత్త టీం తో కలిసి ఈ లేటెస్ట్ వెర్షన్ ని రాసుకున్నారట..ఈ వెర్షన్ ఎన్టీఆర్ కి కూడా బాగా నచ్చినట్టు సమాచారం..వచ్చే ఏడాది ప్రారంభం లోనే ఈ సినిమా షూటింగ్స్ పట్టాలెక్కనుంది అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...

Rahul Gandhi Injury: రాహుల్ రక్తం కళ్ళ చూశారు.. మోడీకి ఇది మైనస్సే

Rahul Gandhi Injury: మల్లికార్జున కార్గే నిన్న తన పుట్టినరోజు జరుపుకున్నారు.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లారు.. పోలీసులు కూడా వారి కేవలం శుభాకాంక్షలు తెలియజేయడానికి మాత్రమే వెళ్తున్నారని...

Ishan Kishan: ఐపీఎల్ లో పరుగుల వరద పారించాడు.. జాతీయ జట్టులో తేలిపోతున్నాడు.. ఇలా అయితే కష్టమే..

Ishan Kishan: అప్పట్లో దూకుడుగా బ్యాటింగ్ చేసేవాడు. వన్డేలో అతడికి డబుల్ సెంచరీ కూడా ఉంది. ఈ స్థాయిలో ఆడిన అతడు స్థిరత్వాన్ని కొనసాగించలేకపోయాడు. దీనికి తోడు క్రమశిక్షణలోపించడంతో జట్టులో స్థానం...

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...
Oktelugu Epaper
Exit mobile version