Rajamouli Varanasi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళికి మంచి గుర్తింపైతే ఉంది. ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమాతో తన కెరియర్ ను మొదలు పెట్టిన ఆయన బాహుబలి సినిమాతో పాన్ ఇండియాలోకి అడుగు పెట్టాడు. ప్రస్తుతం చేస్తున్న ‘వారణాసి’ సినిమాతో మరోసారి తన సత్తా ఏంటో చూపించుకోవాలని చూస్తున్నాడు. ఈ సినిమా 227 ఏప్రిల్ 7వ తేదీ ముందుకు రాబోతుందంటూ అనౌన్స్ మెంట్ అయితే ఇచ్చేశాడు… ఇక ఈ సినిమా విషయంలో రాజమౌళి చాలా క్లారిటీగా ఉన్నాడట. 1300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఇలాంటి క్రమంలో రాజమౌళి ఈ సినిమాతో భారీ సక్సెస్ ను సాధించాలని చూస్తున్నాడు. ఇప్పటి వరకు రాజమౌళి నుంచి వచ్చిన సినిమాలన్నీ గొప్ప విజయాలను సాధించాయి.
ఇప్పటి వరకు చేసిన 12 సినిమాల్లో 12 సినిమాలు సక్సెస్ సాధించాయి. దాంతో అపజయం ఎరుగని డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నాడు. ఈ సినిమాతో మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతుండటం విశేషం… ఇప్పటివరకు ఆయన సాధించిన సక్సెస్ ఒకెత్తయితే ఈ సినిమాతో మరో రేంజ్ విజయాన్ని సాధించడం కన్ఫర్మ్ గా తెలుస్తుంది.
ఎందుకంటే ఆయన సినిమాలను చూసిన ప్రతి ప్రేక్షకుడు ఆ మూవీస్ అద్భుతంగా ఉన్నాయని కొనియాడుతూ ఉంటారు. ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో మంచి గుర్తింపు ను సంపాదించుకున్న ఆయన ఇప్పుడు వారణాసి సినిమాని చేస్తూ ప్రేక్షకులను అలరించాలని చూస్తున్నాడు. ఈ సినిమా టైం ట్రావెల్ కథతో తెరకెక్కుతోంది. ఇక ఈ మూవీ లో రాజమౌళి మార్క్ చాలా ఎక్స్ట్రా డిన్నర్ గా కనిపించబోతుందట.
మాస్ ఎలిమెంట్స్ తో పాటు టెక్నాలజీకి సంబంధించిన సన్నివేశాలను సైతం మిళితం చేస్తూ ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నారు… ఇక రాజమౌళి ఇప్పటి వరకు తను చేసిన సినిమాల విషయంలో ఆయన పెట్టిన బడ్జెట్ కి డబుల్ కలెక్షన్స్ ను రాబట్టాడు… మొత్తానికైతే తనతో సినిమాలు చేసిన ప్రొడ్యూసర్స్ ను సేఫ్ జోన్ లో ఉంచడమే రాజమౌళి యొక్క ఎజెండా…