Homeఎంటర్టైన్మెంట్Varanasi Teaser: 'వారణాసి' టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి... వస్తుందా రావట్లేదా... ..

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు తను చేసే సినిమాల విషయంలో చాలా క్లారిటిని మైంటైన్ చేస్తున్నాడు. ఇంతకుముందు ఆయన చేసిన ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటూ వచ్చినవే కావడం విశేషం… ఇక ఇప్పుడు ఆయన వారణాసి సినిమా విషయంలో కూడా చాలా క్లారిటిని మెయింటైన్ చేస్తున్నాడు. ఇప్పటికే ఆయన ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. అయినప్పటికి వచ్చే నెలలో మహేష్ బాబు బర్త్ డే ఉన్న సందర్భంగా వారణాసి మూవీ నుంచి టీజర్ ని రిలీజ్ చేస్తారా? లేదా అని ధోరణిలోనే అతని అభిమానులైతే అభిప్రాయపడుతున్నారు.

మొత్తానికైతే రాజమౌళి ఈ సినిమా టీజర్ పనుల్లో బిజీగా ఉన్నాడనే వార్తలైతే వస్తున్నాయి. కానీ ఆ సమయానికి సినిమా టీజర్ పూర్తవుతుందా? లేదా అనేది ఎవ్వరికి అర్థం కావడం లేదు… ఇక ఏది ఏమైనా కూడా టీజర్ ఆ సమయానికి పూర్తయితే వదులుతారు. లేకపోతే మాత్రం టీజర్ ని వదిలే ఆలోచన రాజమౌళికి లేదని తన సన్నిహితుల దగ్గర చెబుతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా విషయంలో రాజమౌళి ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే అవకాశాలైతే లేవు. కాబట్టి టీజర్ ని వదిలితే పర్ఫెక్ట్ గా ఉండాలని లేకపోతే మాత్రం ఆయన ఆ టీజర్ ని వదిలి అవకాశం కూడా లేదని చెబుతున్నారు. ఏది ఏమైనా కూడా రాజమౌళి లాంటి దర్శకుడి నుంచి ఒక వీడియో గాని ఒక గ్లింప్స్ గాని ఒక టీజర్ గాని వచ్చిందంటే అది పర్ఫెక్ట్ గా ఉండాలి.

లేకపోతే సినిమా మీద బజ్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆయన కూడా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే టీజర్ ని బయటకు వదులుతారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

NEET Protest Delhi: ఢిల్లీలో నీట్ విద్యార్థుల ఆందోళనలు: ఆ సీజేపీ నాయకులు ఎక్కడ..

NEET Protest Delhi: ఒకరేమో ఆర్టికల్ 370 రద్దు చేయాలి అంటారు. మరొకరేమో రాముడి నామాన్ని జపించకూడదు అంటారు. ఇంకొకరేమో జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి మరింత స్వేచ్ఛ వాయువులు కల్పించాలని డిమాండ్...

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...

Rahul Gandhi Injury: రాహుల్ రక్తం కళ్ళ చూశారు.. మోడీకి ఇది మైనస్సే

Rahul Gandhi Injury: మల్లికార్జున కార్గే నిన్న తన పుట్టినరోజు జరుపుకున్నారు.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లారు.. పోలీసులు కూడా వారి కేవలం శుభాకాంక్షలు తెలియజేయడానికి మాత్రమే వెళ్తున్నారని...

Ishan Kishan: ఐపీఎల్ లో పరుగుల వరద పారించాడు.. జాతీయ జట్టులో తేలిపోతున్నాడు.. ఇలా అయితే కష్టమే..

Ishan Kishan: అప్పట్లో దూకుడుగా బ్యాటింగ్ చేసేవాడు. వన్డేలో అతడికి డబుల్ సెంచరీ కూడా ఉంది. ఈ స్థాయిలో ఆడిన అతడు స్థిరత్వాన్ని కొనసాగించలేకపోయాడు. దీనికి తోడు క్రమశిక్షణలోపించడంతో జట్టులో స్థానం...

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...
Oktelugu Epaper
Exit mobile version