Rajamouli : Mahesh Babuతెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకధీరుడి గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ రాజమౌళి (Rajamouli)…కెరియర్ మొదట్లో మాస్ కమర్షియల్ సినిమాలను చేస్తూ స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. ముఖ్యంగా ఆయన సినిమాల్లో మదర్ సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుందంటూ కొన్ని కామెంట్లైతే వస్తూ ఉంటాయి. నిజానికి ఒక ఎమోషన్ ని బిల్డ్ చేయాలంటే రాజమౌళి తర్వాతే ఎవరైనా అనంతలా గుర్తింపును సంపాదించుకున్నాడు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఆయన సినిమాల్లో మదర్ సెంటిమెంట్ ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటుంది అనే ధోరణిలో కొన్ని అనుమానులైతే తలెత్తుతున్నాయి. ఇక వాటికి కొంతమంది సినిమా మేధావులు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సెంటిమెంట్ సీన్స్ లోనే ఎమోషన్ అనేది ఎక్కడ ఉంటుంది. కాబట్టి దాన్ని హై లెవల్లో చూపించగలిగితే ప్రేక్షకుడు సైతం ఆ ఫీల్ ని పొందుతాడు. కాబట్టి అలాంటి సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఆదరణ ఎక్కువగా లభిస్తుందనే ఉద్దేశ్యంతోనే ఆయన అలాంటి సినిమాని చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి మొత్తానికైతే ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
Also Read : 3000 మందితో పడవలో మహేష్ బాబు పోరాటం..రాజమౌళి మార్క్ సన్నివేశం!
ఇక ప్రస్తుతం మహేష్ బాబు(Mahesh Babu) తో చేస్తున్న సినిమాలో కూడా ఒక ఎమోషనల్ సెంటిమెంటల్ సీన్స్ ని యాడ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఆయన సినిమాల్లో ఎమోషన్స్ కి కూడా పెద్దపీట వేస్తూ ఉంటారు. విలన్ ను ముందుగా చాలా స్ట్రాంగ్ గా చూపించి ఆ తర్వాత హీరో అతని ఎదుర్కొన్నట్టుగా చూపిస్తాడు.
దానివల్ల హీరో కంటే బలవంతుడు అయిన విలన్ ని కొట్టినప్పుడే హీరో యొక్క గ్రాఫ్ అనేది పెరుగుతుందనే ఉద్దేశ్యంతో ఆయన అలాంటి ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటాడని స్వయంగా తనే ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం విశేషం. మరి ఏది ఏమైనా కూడా ఇకమీదట రాబోయే రాజమౌళి సినిమాలు పాన్ వరల్డ్ లో తెలుగు సినిమా స్థాయిని పెంచే విధంగా ఉండబోతున్నాయి అంటూ అతని అభిమానులతో పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రేక్షకులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
Also Read : మహేష్ బాబు సినిమాకోసం రాజమౌళి మొదటి సారి ఇలా చేస్తున్నాడా..?
ఇక మొత్తానికైతే రాజమౌళి చేస్తున్న ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటూ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతుందనే చెప్పాలి…చూడాలి మరి రాజమౌళి ఇక మీదట ఎలాంటి సినిమాలు చేస్తాడు తద్వారా ఆయనకంటూ ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది…