Rajamouli And Mahesh Babu: తెలుగు సినిమా ఇండస్ట్రిలో ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో గొప్ప గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు తీసుకెళుతున్న దర్శకులు చాలా మంది ఉన్నప్పటికి దర్శకధీరుడిగా పేరు ప్రతిష్టలను అందుకున్న డైరెక్టర్ మాత్రం రాజమౌళి ఒక్కడే కావడం విశేషం…ప్రస్తుతం ఆయన ఇండియాలోనే నెంబర్ వన్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు… ఆయన చేసిన సినిమాలు ఇప్పటివరకు అతనికి గొప్ప గుర్తింపు సంపాదించి పెట్టినవే కావడం విశేషం…మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేయబోతున్న సినిమాల విషయం లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు…మహేష్ బాబు చేస్తున్న సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవాలని చూస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తూ ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును తీసుకొచ్చి పెట్టాయి…ఇక ఇప్పటివరకు తను ఎలాంటి సినిమాలు చేసిన కూడా ఇక మీదట చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది… ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తంలో గొప్ప గుర్తింపు ను సంపాదించుకున్న దర్శకుడు కూడా తనే కావడం విశేషం… ఇక ఆయన దర్శకత్వంలో మహేష్ బాబు చేస్తున్న సినిమాతో ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు మహేష్ బాబు ఆయన సినిమా కూడా చేయలేదు మరి అలాంటి మహేష్ బాబుకు రాజమౌళితో చేస్తున్న ఈ సినిమా ఎలా హెల్ప్ అవుతోంది.
Also Read: వృత్తినే ఇంటిపేరుగా మార్చుకున్నాడు.. ఫిష్ వెంకట్ మృతికి కారణమిదే…
తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటి క్రియేట్ చేసుకోవడంలో ఈ సినిమా కీలకపాత్ర వహిస్తుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక మహేష్ బాబు తన కెరియర్లో చేసిన అన్ని సినిమాలు అతనికి మంచి గుర్తింపును సంపాదించి పెట్టినప్పటికి మహేష్ బాబు చేసిన సినిమాల్లో రాజమౌళికి ఒక సినిమా అంటే అసలు నచ్చదట.
ఇంతకీ ఆ సినిమా ఏంటి అంటే మహేష్ బాబు నమ్రత ఇద్దరు కలిసి నటించిన వంశీ(Vamshi) సినిమా అంటే రాజమౌళికి నచ్చదని కొన్ని సందర్భాల్లో తెలియజేశాడు. మరి ఏది ఏమైనా కూడా మహేష్ బాబుకి కూడా ఆ సినిమా అంటే పెద్దగా ఇష్టం ఉండదని ఆయన పలు సందర్భాల్లో తెలియజేశాడు.
మొత్తానికైతే ఈ సినిమాతో మహేష్ బాబు నమ్రత ఒకటైనప్పటికి సినిమా మాత్రం ఆశించైనా మేరకు సక్సెస్ ను సాధించలేదు…ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేస్తూ వస్తున్నా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో గొప్ప గుర్తింపును సంపాదించుకున్న హీరోలందరిని మించి మహేష్ బాబు ఈసారి పాన్ ఇండియాలో గొప్ప పేరు సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు…