Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Entertainment » Raghava lawrence real hero video viral

Raghava Lawrence : కూతురి పెళ్లి కోసం దాచుకున్న డబ్బు చెదలు పట్టాయి.. లారెన్స్ ఏం చేశాడంటే?

Raghava Lawrence అదే విధంగా ప్రముఖ దర్శకుడు లోకేష్ కనకరాజ్ నిర్మిస్తున్న బెంజ్ అనే సినిమాలో కూడా ఆయన హీరో గా నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్స్ సమాంతరంగా జరుగుతున్నాయి. ఇలా ఒక పక్క డైరెక్టర్ గా, మరో పక్క హీరోగా రాఘవ లారెన్స్ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ గా ఉన్నాడు.

Written By: NARESH ENNAM , Updated On : May 8, 2025 / 09:23 PM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Raghava Lawrence Real Hero Video Viral

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Raghava Lawrence : సమాజం లో కష్టంలో ఉండేవాళ్ళకు సేవ చేయాలి అనే గొప్ప మనసు అందరికీ ఉండదు. అలాంటి మనసు ఉన్న వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో ఒకరు రాఘవ లారెన్స్. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన లారెన్స్ కెరీర్ ప్రారంభం లో గ్రూప్ డ్యాన్సర్ గా నెట్టుకొచ్చేవాడు. ఇతని లోని టాలెంట్ ని గమనించి మెగాస్టార్ చిరంజీవి తన ముఠామేస్త్రి చిత్రం లో టైటిల్ సాంగ్ కి కొరియోగ్రఫీ చేసే అవకాశం దక్కింది. ఆ పాట పెద్ద హిట్ అవ్వడంతో ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా బ్లాక్ బస్టర్ సాంగ్స్ కి కొరియోగ్రఫీ చేస్తూ దేశంలోనే టాప్ 2 కొరియోగ్రాఫర్స్ లో ఒకరిగా మారిపోయాడు. ఆ తర్వాత హీరోగా, డైరెక్టర్ గా కూడా మారి ఎన్నో సూపర్ హిట్స్ ని అందుకున్నాడు.

కెరీర్ లో ఉన్నత స్థాయికి వచ్చిన తర్వాత ఒక ట్రస్టుని స్థాపించి అనాధులను, అంగవికలాంగులను దగ్గరకు తీసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసాడు. ఎవరికీ ఏ అవసరం వచ్చినా రాఘవ లారెన్స్ దగ్గరకు వెళ్తే చాలు ఖాళీ చేతులతో పంపడు అని అతని దగ్గర నుండి సహాయ సహకారాలు పొందినవారు చెప్తూ ఉంటారు. రీసెంట్ గా ఒక తల్లి తన కూతురు పెళ్లి కోసం దాచుకున్న డబ్బు పూర్తిగా చెదలు పట్టడం తో ఆమె విలవిలలాడిపోయింది. ఈ విషయం లారెన్స్ వరకు చేరగా, ఆయన వెంటనే ఆమెని తన వద్దకు పిలిపించుకొని, ఆమె బాగోగులు అడిగి తెలుసుకొని, కూతురు పెళ్ళికి అవసరమయ్యే డబ్బులు మొత్తం అందించి ఆమెని ఇంటికి తిరిగి పంపించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. లారెన్స్ ఇలాంటి కార్యక్రమాలు ఒక్కటా రెండా ఎన్నో చేస్తూ వచ్చాడు. ఎన్నో వేల మంది ఆయన పేరు చెప్పుకొని సంతోషంగా బ్రతుకుతున్నారు.

నెటిజెన్స్ హృదయాలను కదిలిస్తున్న ఈ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. ఇక లారెన్స్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన కాంచన 4 మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. ఇందులో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. అదే విధంగా ప్రముఖ దర్శకుడు లోకేష్ కనకరాజ్ నిర్మిస్తున్న బెంజ్ అనే సినిమాలో కూడా ఆయన హీరో గా నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్స్ సమాంతరంగా జరుగుతున్నాయి. ఇలా ఒక పక్క డైరెక్టర్ గా, మరో పక్క హీరోగా రాఘవ లారెన్స్ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ గా ఉన్నాడు.

NARESH ENNAM

NARESH ENNAM Administrator - OkTelugu

Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.

View Author's Full Info

Web Title: Raghava lawrence real hero video viral

Tags
  • #poorpepole
  • celebrity help
  • Charity
  • Daughter
  • Donation
Follow OkTelugu on WhatsApp

Related News

How many jobs will be lost with AI: AI తో మురిసిపోతున్నాం గాని.. ఎంతమంది ఉపాధి ఊస్ట్ అవుతుందో తెలుసా?

How many jobs will be lost with AI: AI తో మురిసిపోతున్నాం గాని.. ఎంతమంది ఉపాధి ఊస్ట్ అవుతుందో తెలుసా?

Rana Daggubati on abusing Venkatesh: బాబాయ్ ని అలా అనాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు.. సారీ బాబాయ్: రానా

Rana Daggubati on abusing Venkatesh: బాబాయ్ ని అలా అనాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు.. సారీ బాబాయ్: రానా

Allu Aravind Sensational comments on Niharika: ఒక ఫేక్ అకౌంట్ తో ఆ అమ్మాయిని ఫాలో అవుతూ ఉంటాను – అల్లు అరవింద్

Allu Aravind Sensational comments on Niharika: ఒక ఫేక్ అకౌంట్ తో ఆ అమ్మాయిని ఫాలో అవుతూ ఉంటాను – అల్లు అరవింద్

Baby Elephant Latest Viral Video: మావటి పడుకుంటే.. పిల్ల ఏనుగు వచ్చింది.. ఆ తర్వాత ఏం చేసిందంటే.. చూడాల్సిన వీడియో!

Baby Elephant Latest Viral Video: మావటి పడుకుంటే.. పిల్ల ఏనుగు వచ్చింది.. ఆ తర్వాత ఏం చేసిందంటే.. చూడాల్సిన వీడియో!

Kubera Movie Full Story: ఇద్దరు ఖిలాడీల మధ్య పోరాటం..’కుబేర’ మూవీ పూర్తి స్టోరీ చూస్తే ఆశ్చర్యపోతారు!

Kubera Movie Full Story: ఇద్దరు ఖిలాడీల మధ్య పోరాటం..’కుబేర’ మూవీ పూర్తి స్టోరీ చూస్తే ఆశ్చర్యపోతారు!

AP Journalist  Krishnaraju Arrest : అనుచిత వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజు అరెస్టు.. ఏపీ పోలీసులు తర్వాత ఏం చేయబోతున్నారంటే?

AP Journalist Krishnaraju Arrest : అనుచిత వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజు అరెస్టు.. ఏపీ పోలీసులు తర్వాత ఏం చేయబోతున్నారంటే?

ఫొటో గేలరీ

Markram’s Century: మార్క్రం సెంచరీ తర్వాత.. డివిలియర్స్ చేసిన పనికి అంతా షాక్!

Markrams Century After Markrams Century De Villiers Act Shocks Everyone

Malavika Mohanan Looks Glamorous: ఈ బ్యూటీని చీరలో చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Malavika Mohanan Looks Glamorous In Her Latest Pics

Priya Vadlamani Latest Saree Photos: చీరలో కూడా ఇంత అందంగా ఉంటారా? వామ్మో ఏం అందం ప్రియ..

Priya Vadlamani Latest Saree Photos Goes Viral
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.