https://oktelugu.com/

అందరికీ చూపించాలంటే ఎలా? బోల్డ్ బ్యూటీ హాట్ కామెంట్

రాధికా ఆప్టే.. పెద్దగా పరిచయం అక్కర్లేనీ పేరు. ఈ బ్యూటీ నటన ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో కన్పించినా ఆమెకు బోల్డ్ సీన్లతోనే ఎక్కువ పాపులారిటీ వచ్చింది. అందుకు తగ్గట్టుగానే రాధికా ఆప్టే తన సినిమాల్లో అందాల అరబోతకు ఏమాత్రం వెనుకాడదు. దీంతో ఆమెకు కుర్రకారులో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. సన్నివేశం డిమాండ్ చేస్తే నగ్నం నటిచేందుకు కూడా రాధిక ఆప్టే సిద్ధమే అని ప్రకటించింది. అంతేకాకుండా ‘అహల్య, బద్లాపూర్’ వంటి వెబ్ సీరిస్ లో నగ్నంగా […]

Written By: , Updated On : May 2, 2020 / 02:57 PM IST
Follow us on


రాధికా ఆప్టే.. పెద్దగా పరిచయం అక్కర్లేనీ పేరు. ఈ బ్యూటీ నటన ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో కన్పించినా ఆమెకు బోల్డ్ సీన్లతోనే ఎక్కువ పాపులారిటీ వచ్చింది. అందుకు తగ్గట్టుగానే రాధికా ఆప్టే తన సినిమాల్లో అందాల అరబోతకు ఏమాత్రం వెనుకాడదు. దీంతో ఆమెకు కుర్రకారులో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. సన్నివేశం డిమాండ్ చేస్తే నగ్నం నటిచేందుకు కూడా రాధిక ఆప్టే సిద్ధమే అని ప్రకటించింది. అంతేకాకుండా ‘అహల్య, బద్లాపూర్’ వంటి వెబ్ సీరిస్ లో నగ్నంగా నటించే సంచలనం సృష్టించింది. అయితే ఈ అమ్మడు తాజాగా దర్శకులపై సంచలన కామెంట్లు చేయడం ఆసక్తికరంగా మారింది.

ఒక్కరి నుండి 100 మందికి సోకిన కరోనా వైరస్

వెండితెరపై నగ్నంగా నటించేందుకు తనకేమీ అభ్యంతరం లేదని పలుమార్లు బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చింది. అయితే ఇటీవల కాలంలో దర్శకులు కేవలం తనను న్యూడ్ సీన్స్ కోసం సంప్రదిస్తున్నారని మండిపడుతోంది. తాను ఏ కథకు పడితే ఈ కథను చేయనని.. అలాగే సినిమాలో పాత్ర డిమాండ్.. సన్నివేశం ఆధారంగానే తాను నగ్నంగా నటిస్తానని చెప్పుకొచ్చింది. కేవలం నగ్నంగా నటించేందుకు తాను చిత్రపరిశ్రమలోకి రాలేదంటూ ఫైర్ అయింది. తన వద్దకు వచ్చే డైరెక్టర్లు ఇది గుర్తుంచుకోవాలంటూ హితవు పలికింది.

సడలింపుపై కేసీఆర్ వైఖరి!

ఈ భామ తెలుగులో ‘రక్తచరిత్ర’, బాలయ్య కు జోడీగా ‘లెజండ్’, ‘లయన్’ మూవీల్లో నటించి మెప్పింది. ప్రస్తుతం ఈ భామ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను షేర్ చూస్తూ అందరి అటెన్షన్ తనవైపు తిప్పుకుంటోంది. విదేశీ బీచుల్లో బికినీలతో షికార్లు చేసిన పిక్స్ షేర్ చేస్తూ సమ్మర్ ను మరింత హీటెక్కిస్తుంది. ఎల్లప్పుడు కాంట్రవర్సీలతో అందరి దృష్టిని ఆకర్షించే రాధిక ఆప్టే ఈసారి దర్శకులపై సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచింది.