Homeఎంటర్టైన్మెంట్క్లీవేజ్ షోతో రెచ్చగొడుతున్న రాశి !

క్లీవేజ్ షోతో రెచ్చగొడుతున్న రాశి !


బబ్లీ గర్ల్ ‘రాశీ ఖ‌న్నా’కి స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు కావాలి. తనకు టాలెంట్ లేకపోయినా గ్లామర్ ఉంది కదా, పెద్దగా ఎక్స్ ప్రెషన్స్ పలికించలేకపోయనా యూత్ ను ఆకట్టుకోవడానికి ఎక్స్ పోజింగ్ చేస్తోంది కదా.. అందుకే ఈ బబ్లీ బ్యూటీ పెద్ద హీరోల సరసన ఛాన్స్ ల కోసం తెగ ఆరాటపడుతొంది. గత రెండేళ్లుగా తెలుగులో రాశి ఖ‌న్నాకు చెపుకోతగ్గ స్థాయిలో అవకాశాలు రాకపోయే సరికి, అందాలు ఆర‌బోయ‌డంలో హద్దులు దాటుతుంది. తాజాగా రాశీ సోషల్ మీడియలో తన అందాలను ఆరబోస్తూ ఎలాంటి పాత్రలకైనా తాను రెడీ అన్న సంకేతాన్ని ఇచ్చింది మేకర్స్ కి. తాజాగా క్లీవేజ్ షో లుక్ లో ఆమె షేర్ చేసిన కొన్ని హాట్ ఫోటోలు నెట్టింట్లో ప్రస్తుతం అగ్గి రాజేస్తోంది.

Also Read: అమితాబ్ పై అప్యాయతను చాటుకున్న చిరంజీవి

మొత్తానికి హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా రాశీ దూసుకుపోవడానికి బాగానే కష్టపడుతుంది. నిజానికి గత ఏడాది ప్రతీ రోజూ పండగే, వెంకీమామ ఇలా మంచి చిత్రాలే వచ్చినా.. వాటి సక్సెస్ రాశికి మాత్రం పెద్దగా ఉపయోగపడలేదు. దీనికితోడు వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం ఆమె కెరీర్‌కు మాయని మచ్చలా మిగిలిపోయింది. ఆ సినిమాలో మొదటిసారి మితిమీరిన శృంగార సన్నివేశాల్లో అంతే బోల్డ్‌ గా రాశి రెచ్చిపోయి నటించడంతో అందరూ షాక్ అయ్యారు. అయితే ప్రస్తుతం రాశి డైరెక్టర్స్ కీ ఫోన్ చేసి మరీ ఛాన్స్ ఇవ్వండి అంటూ అందరిని వేడుకుంటుందట.

Also Read: నవదీప్ మీద పడ్డ జగన్ ఫ్యాన్స్ !

ఇక తన కెరీర్ మరో నాలుగేళ్లు మాత్రమే ప్లాన్ చేసుకున్నానని తరువాత పెళ్లి చేసుకుని సినిమాలు ఆపేస్తానని చెబుతుందట. మొత్తానికి ఈ బ్యూటీ హ‌వా టాలీవుడ్ లో కాస్త త‌గ్గుముఖం పట్టిందో లేదో వెంటనే తేరుకుంది. ఏది ఏమైనా చిన్న సినిమాల‌తో ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలోనే ఫామ్ లో ఉన్న యంగ్ హీరోల స‌ర‌స‌న వ‌ర‌స‌గా అవ‌కాశాలను అందుకుని.. స్టార్ హీరో ఎన్టీఆర్ తో జై లవకుశ సినిమాలో కూడా నటించి సౌత్ లో బాగానే గుర్తింపు తెచ్చుకుంది రాశి.

Click Here: క్లీవేజ్ షోతో రెచ్చగొడుతున్న రాశి ఖన్నా ఫోటోలు

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

2 COMMENTS

Comments are closed.

Exit mobile version