Homeఎంటర్టైన్మెంట్Raashi khanna: స్టార్ హీరో సినిమాలో ప్లాప్ హీరోయిన్ ?

Raashi khanna: స్టార్ హీరో సినిమాలో ప్లాప్ హీరోయిన్ ?

Raashi khanna: ‘రాశి ఖన్నా’ తెలుగు సినిమాల్లో చెప్పుకోదగ్గ ఛాన్స్ లు అందుకుని చాలా కాలమే అవుతుంది. అయితే ‘రాశి’కి వేరే భాషల్లో బాగానే అవకాశాలు వస్తున్నాయి. రీసెంట్ గా పలు తమిళ సినిమాలు చేసిన ‘రాశి ఖన్నా’, ఇప్పుడు మరో భారీ తమిళ్ ప్రాజెక్ట్ ను దక్కించుకున్నట్లు తమిళ మీడియా వర్గాలు ఓ వార్తను హైలైట్ చేస్తున్నాయి.

Raashi Khanna
Raashi Khanna

తమిళ స్టార్ హీరో అజిత్ 61వ చిత్రంలో ‘రాశి ఖన్నా’ హీరోయిన్ గా చేస్తోందని ఆ వార్తల సారాంశం. వలిమై వంటి భారీ విజయం తర్వాత అజిత్ మళ్ళీ వినోద్ దర్శకత్వంలోనే మరో సినిమా చేస్తున్నాడు. వలిమైను నిర్మించిన బోనీ కపూర్ ఈ సినిమాను కూడా నిర్మిస్తున్నాడు. మరి ఇలాంటి క్రేజీ సినిమాలో ‘రాశి ఖన్నా’కి హీరోయిన్ ఛాన్స్ అంటే.. ఇది విశేషమే.

Also Read: Beast Collection: బీస్ట్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. ఎన్ని కోట్లు నష్టమో తెలుసా ?

ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా చెన్నైలో మొదలైంది. ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో సెకండ్ షెడ్యూల్ సాగుతోంది. ఈ షెడ్యూల్ లో అజిత్ పై కొన్ని ఫైట్ సీక్వెన్స్ లు తెరకెక్కిస్తున్నారు. ఐతే.. ఈ రోజు నుంచి ‘రాశి ఖన్నా’ కూడా ఈ షూట్ లో పాల్గొంది. ఆమె పై విలన్ అటాక్ చేస్తే.. అజిత్ వచ్చి సేవ్ చేసే సీన్ ను ప్రస్తుతం షూట్ చేస్తున్నారు.

మరి ‘రాశి ఖన్నా’ది ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టరా ? లేక, సెకండ్ హీరోయిన్ లీడా ? అనేది చూడాలి. ఈ చిత్రంలో అయితే, అజిత్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడు. ఈ రెండు రోల్స్ లో ఒకటి నెగటివ్ రోల్ అని టాక్ నడుస్తోంది. ఈ సినిమా పై అజిత్ ఫ్యాన్స్ చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారు. ఇలాంటి భారీ సినిమాలో ‘రాశి ఖన్నా’ మెయిన్ క్యారెక్టర్ చేస్తే ఆమె దశ తిరిగినట్టే.

Raashi khanna
Raashi khanna

నిజానికి ఈ బబ్లీ హీరోయిన్ కి టాలెంట్ లేకపోయినా ఫుల్ గ్లామర్ ఉంది. ఇక ఎక్స్ ప్రెషన్స్ పలికించలేకపోయనా ఫుల్ ఎక్స్ పోజింగ్ చేస్తోంది. అందుకే ఈ బబ్లీ బ్యూటీ ‘రాశి ఖన్నా’ ఎలాగోలా కెరీర్ ను నెట్టుకొస్తూనే ఉంది.

Also Read:Chandrababu Naidu Birthday: బర్త్ డే ‘బాబు’: 40 ఇయర్స్ పాలిటిక్స్ లో అంటుకున్న మరకలు.. సాధించిన ఘనతలివీ!

Recommended Videos:

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...
Narendra Modi

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....
Cockroach Janata Party youth politics

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...
CJP Protests

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper