https://oktelugu.com/

Raashi Khanna :   ఆ  ఛాన్స్ లు వెనుక ఎవరు ఉన్నారో ? 

Raashi Khanna :   బబ్లీ  హీరోయిన్ అనగానే   మొదట   రాశి ఖ‌న్నానే  గుర్తుకువస్తోంది. పైగా  రాశి ఖ‌న్నా  హీరోలతో   చాలా  క్లోజ్ గా  ఉంటుంది.   అయినా    ఆమెకు మాత్రం స్టార్ హీరోలు ఛాన్స్ లు ఇవ్వలేదు. అందుకే తన   కెరీర్ గ్రాఫ్  మొదటి నుంచి  మిగిలిన హీరోయిన్స్ కంటే  భిన్నంగా వస్తూ ఉందని  రాశి ఖ‌న్నా  ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటుంది. కాగా తాజాగా ఈ బ్యూటీ ఒక  ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో  బోలెడు సంగతులు చెప్పింది.        ఇంతకీ ఏమి చెప్పింది అంటే..  […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 21, 2022 / 06:47 PM IST
    Follow us on


    Raashi Khanna :   బబ్లీ  హీరోయిన్ అనగానే   మొదట   రాశి ఖ‌న్నానే  గుర్తుకువస్తోంది. పైగా  రాశి ఖ‌న్నా  హీరోలతో   చాలా  క్లోజ్ గా  ఉంటుంది.   అయినా    ఆమెకు మాత్రం స్టార్ హీరోలు ఛాన్స్ లు ఇవ్వలేదు. అందుకే తన   కెరీర్ గ్రాఫ్  మొదటి నుంచి  మిగిలిన హీరోయిన్స్ కంటే  భిన్నంగా వస్తూ ఉందని  రాశి ఖ‌న్నా  ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటుంది. కాగా తాజాగా ఈ బ్యూటీ ఒక  ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో  బోలెడు సంగతులు చెప్పింది.       

    Raashi Khanna

    ఇంతకీ ఏమి చెప్పింది అంటే..  తనకు  హిట్లు చాలా తక్కువ అని.  పైగా నేను స్పీడ్ గా  ఫేడ్ అవుట్ దశలోకి వెళ్ళిపోతుంటా.   ఇక  నాకు  ఛాన్స్ లు రావడం ఆగిపోయాయి అని   నేనే అందరికీ చెబుతూ ఉంటా.  కానీ  సడెన్ గా  నాకు  వరుస ఛాన్స్ లు వస్తాయి’ అని రాశి చాలా నమ్మకంగా చెప్పింది.  మరి ఆ  ఛాన్స్ లు వెనుక ఎవరు ఉన్నారో తెలియదు గానీ,  రాశి ఖ‌న్నాకి మాత్రం కెరీర్ అయిపోయింది అనే పరిస్థితిలోనే  కెరీర్ మొదలవుతూ వస్తోంది.

    ఏది ఏమైనా   టాలెంట్ లేకపోయినా  ఎక్స్ ప్రెషన్స్  పలికించలేకపోయనా   ఎక్స్ పోజింగ్ తో  తన  గ్లామర్ తో మొత్తానికి రాశి ఖ‌న్నా  బండిని నడిపిస్తోంది.  నిజానికి  గత నాలుగేళ్లుగా తెలుగులో  రాశి ఖ‌న్నాకు చెపుకోతగ్గ స్థాయిలో అవకాశాలు రాలేదు.   తన  హ‌వా టాలీవుడ్ లో  త‌గ్గుముఖం పట్టింది అని అర్ధం అవ్వగానే  రూట్ మారుస్తోంది. మొత్తానికి అటు తమిళం ఇటు తెలుగు  మధ్యలో రాశిఖన్నా అన్న మాదిరిగా ఉంది ఆమె కెరీర్.  పైగా  ఈ బబ్లీ బ్యూటీ   టాలీవుడ్ లో  ఛాన్స్ లతో పాటు   బాగా  క్యాష్ చేసుకుంటుంది కూడా.