NTR Dragon movie latest updates: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉన్నాయి. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేశారు. దాంతో సినిమా యొక్క వరల్డ్ ఎలా ఉంటుంది అనేది కూడా ప్రేక్షకులకు చాలా క్లారిటిగా తెలిసింది. కాబట్టి ఈ సినిమాతో ఎన్టీఆర్ ఎలాగైనా సరే భారీ విజయాన్ని సాధిస్తాడు అంటూ ప్రతి ఒక్కరు చాలా కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమా విషయంలో ప్రశాంత్ నీల్ చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఈ సినిమాని తీర్చిదిద్దిన విధానం చాలా అద్భుతంగా ఉంది. కానీ ఇక మీదట కూడా ఈ సినిమాని చాలా బాగా తెరకెక్కించి సక్సెస్ ఫుల్ గా నిలపాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇక దానికి తోడుగా ఈ సినిమా కథలో కొన్ని మార్పులను కూడా చేసినట్టుగా తెలుస్తుంది.
ఇక ఈ సినిమా మీద హైప్ బాగా పెరిగిపోయింది. కాబట్టి ఆ హైప్ మ్యాచ్ చేయాలంటే మాత్రం సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. లేకపోతే మాత్రం చాలా వరకు డీలా పడిపోయే ప్రమాదమైతే ఉంది. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రశాంత్ నీల్ ఈ సినిమాని ఎలా డీల్ చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు.
తద్వారా ఎన్టీఆర్ అభిమానులకు ఎలాంటి ట్రీట్ ఇవ్వబోతున్నాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. మొత్తానికైతే ఎన్టీఆర్ చాలా సంవత్సరాల తర్వాత సాలిడ్ సబ్జెక్టుని డీల్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి తను కూడా ఈ సినిమా కోసం భారీగా కష్టపడుతున్నాడు. ఆయన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాలంటే మాత్రం ఈ సినిమాని ప్రశాంత్ నీల్ చాలా ఎక్సైటింగ్ గా తీర్చిదిద్దాల్సిన అవసరమైతే ఉంది.
ఇక దానికోసమే సినిమాలో కొన్ని మార్పులు చేర్పులైతే చేస్తున్నారట. ఇక దానికి జూనియర్ ఎన్టీఆర్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మొత్తానికైతే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ఇద్దరు కలిసి సినిమాకు సంబంధించిన మార్పులు చేర్పులను దగ్గరుండి మరి చూసుకుంటున్నట్టుగా తెలుస్తుంది…
