https://oktelugu.com/

Pragathi: లేటు వ‌య‌సులో ఘాటు అందాలు.. ప్ర‌గ‌తి బ‌ర్త్‌డే ఫోజులు చూస్తే మ‌తి పోవాల్సిందే..

Pragathi: ఒక‌ప్పుడు హీరోయిన్ గా చేసి ఆ త‌ర్వాత క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా మారిన చాలామంది న‌టీమ‌ణుల‌లో ప్ర‌గ‌తి కూడా ఒక‌రు. ప్ర‌కాశం జిల్లాలో పుట్టిన ఈమె.. మొద‌ట్లో త‌మిళ సినిమాల్లో హీరోయిన్ గా మెరిసింది. ఆ జ‌న‌రేష‌న‌ల్ హీరోయిన్‌గా అద‌ర‌గొట్టింది. తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేసింది. అయితే స్టార్ హీరోయిన్ మాత్రం కాలేక‌పోయింద‌నుకోండి. కానీ హీరోయిన్ గా కంటే కూడా.. క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగానే తెలుగు ప్రేక్ష‌కులకు బాగా ద‌గ్గ‌రయిపోయింది. ప్ర‌స్తుతం ప్ర‌గ‌తి అంటే తెలియ‌ని సినీ […]

Written By:
  • Mallesh
  • , Updated On : April 19, 2022 / 12:17 PM IST
    Follow us on

    Pragathi: ఒక‌ప్పుడు హీరోయిన్ గా చేసి ఆ త‌ర్వాత క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా మారిన చాలామంది న‌టీమ‌ణుల‌లో ప్ర‌గ‌తి కూడా ఒక‌రు. ప్ర‌కాశం జిల్లాలో పుట్టిన ఈమె.. మొద‌ట్లో త‌మిళ సినిమాల్లో హీరోయిన్ గా మెరిసింది. ఆ జ‌న‌రేష‌న‌ల్ హీరోయిన్‌గా అద‌ర‌గొట్టింది. తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేసింది. అయితే స్టార్ హీరోయిన్ మాత్రం కాలేక‌పోయింద‌నుకోండి. కానీ హీరోయిన్ గా కంటే కూడా.. క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగానే తెలుగు ప్రేక్ష‌కులకు బాగా ద‌గ్గ‌రయిపోయింది. ప్ర‌స్తుతం ప్ర‌గ‌తి అంటే తెలియ‌ని సినీ ప్రేక్ష‌కులు ఉండ‌రు.

    Pragathi

    తెలుగులో వ‌చ్చే చాలా సినిమాల్లో త‌ల్లిగా, అత్త‌గా, లేదంటే ఏదైనా ఆఫీస‌ర్ పాత్ర‌లో ఇలా అన్ని ర‌కాలుగా అద‌ర‌గొడుతోంది ప్ర‌గ‌తి. స్టార్ హీరోల త‌ల్లి లేదంటే హీరోయిన్ల త‌ల్లి అంటే ఇప్పుడు ఈమెనే గుర్తుకు వ‌స్తోంది. అంటే మాడ్ర‌న్ అమ్మ పాత్ర‌ల‌కు ఆమె బాగా సూట్ అవుతోందన్న‌మాట‌. అందుకు త‌గ్గ‌ట్టే త‌న ఫిజిక్‌ను మెయింటైన్ చేస్తోంది ఈ ఓల్డ్ బ్యూటీ.

    Also Read: Bigg Boss OTT Bindu madhavi : బాత్రూమ్ లొల్లి: బిందుమాధవి, శివల ఫ్రెండ్ షిప్ కు బ్రేక్.. అసలేం జరిగింది?

    ఇక ఈ న‌డుమ ఆమె నిత్యం వార్త‌ల్లో ఉంటోంది. మొన్న మా ఎల‌క్ష‌న్ల స‌మ‌యంలో ఆమె చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఆ ఎల‌క్ష‌న్ల‌లో ఆమె ఓడిపోయింది. అది వేరే విష‌యం అనుకోండి. అయితే ఈ ముదురు ఆంటీ మాత్రం నిత్యం సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తూనే ఉంటుంది. త‌న జిమ్ వీడియోలు, డ్యాన్స్ వీడియోల‌తో కుర్ర‌కారును హీటెక్కిస్తుంది.

    Pragathi

    ఇక తాజాగా త‌న బ‌ర్త్‌డే వేడుక‌ల సంద‌ర్భంగా మ‌రోసారి అందాల మంట‌లు రేపింది. బ‌ర్త్ డే సంద‌ర్భంగా హాట్ ఔట్ ఫిట్ లో పిచ్చెక్కించేసింది. ఇదులో ఆమె ఎద అందాలతో ర‌చ్చ ర‌చ్చ చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో కాక రేపుతున్నాయి. ఆమె త‌న ఫ్రెండ్స్ తో క‌లిసి సెల‌బ్రేట్ చేసుకున్న ఈ ఫొటోల‌ను అంద‌రూ తెగ షేర్ చేస్తున్నారు.

    Also Read:Vijay Deverakonda: విజయ్.. ‘సమంత’నే కాదు, ‘పవన్’ను కూడా వదల్లేదు
    Recommended Videos

    Tags