Homeఎంటర్టైన్మెంట్Prabhas Cap: ప్రభాస్ కు ఆ సమస్య.. అందుకే క్యాప్ పెట్టుకుంటున్నాడా?

Prabhas Cap: ప్రభాస్ కు ఆ సమస్య.. అందుకే క్యాప్ పెట్టుకుంటున్నాడా?

Prabhas Cap: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ మధ్యన ‘సీతారామం’ ఫంక్షన్ కు హాజరయ్యాడు. నిన్న మరోసారి హైదరాబాద్‌లోని అవసా హోటల్‌లో సౌండ్ ఇంజనీర్ పప్పు (శ్రీనివాస్) కుమార్తె ఫంక్షన్‌కు ప్రభాస్ హాజరయ్యాడు. రెండు ఫంక్షన్లకు ఒకటే గెటప్ లో దర్శనమిచ్చాడు. అదే తలపై క్యాప్ పెట్టుకొని కనిపించాడు. ఇప్పుడు దీనిపైనే జోరుగా చర్చ సాగుతోంది.

Prabhas Cap
Prabhas

ప్రభాస్ సలార్ సహా ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే సినిమాల్లో నటిస్తున్నారు. ఈ మూడు వేటికవే సినిమాలు. ఇందులో ప్రభాస్ ఒక్కో దాంట్లో ఒక్కోలా కనిపిస్తాడు. కానీ బయట మాత్రం ప్రభాస్ ఒకే తీరుగా కనిపించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

Also Read: Prabhas New Look: ప్రభాస్ షాకింగ్ లుక్.. షేక్ అవుతున్న సోషల్ మీడియా.. అసలు ఈ లుక్ దేని కోసమో తెలుసా ?

సలార్ లో ఊరమాస్ లుక్, ఆదిపురుష్ లో శ్రీరాముడి లుక్ లోకి.. ఇక ప్రాజెక్ట్ కేలో సైన్స్ ఫిక్షన్ గెటప్ ఉండాలి. కానీ ప్రభాస్ మాత్రం స్మార్ట్ లుక్ లోనే కనిపిస్తున్నాడు. ఇక ప్రభాస్ వరుసగా రెండు సార్లు బయటకు వస్తే రెండు సార్లు కూడా టోపీ పెట్టుకొని కనిపించడం ఏంటి చెప్మా అని అందరూ ఆరాతీస్తున్నారు.

Prabhas Cap
Prabhas

ఎందుకంటే సీతారామం ఫంక్షన్ కు తాను రానంటే బలవంతంగా తీసుకొచ్చారని ప్రభాస్ ఆ ఫంక్షన్ లోనే చెప్పుకొచ్చాడు. ఇప్పుడు మరో ఫంక్షన్ లో కూడా అదే క్యాప్ తో దర్శనమిచ్చాడు. దీన్ని బట్టి చూస్తుంటే నిజంగానే ప్రభాస్ ఏమైనా జుట్టు ఊడిపోయిందా.? బట్టతల వచ్చిందా? అందుకే బయటకు రావడం లేదా? కవర్ చేసుకోవడానికి క్యాప్ పెట్టుకున్నాడా? అన్న అనుమానాలు కలుగకమానవు.

ప్రభాస్ క్యాప్ లేకుండా కనిపించినప్పుడు మాత్రమే ఈ అనుమానాలన్నీ పటాపంచలవుతాయి. లేదంటే ఈ క్యాప్ ధరించిన ఫొటోలకు సమాధానం దొరకదు.

Also Read:Macherla Niyojakavargam Collections: ‘మాచర్ల నియోజకవర్గం’ 4 డేస్ కలెక్షన్స్.. భారీ డిజాస్టర్ .. నితిన్ కెరీర్ కి భారీ దెబ్బ

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...
Oktelugu Epaper
Exit mobile version