https://oktelugu.com/

Poonam Pandey: పూనమ్ పాండేపై ఎందుకు చార్జీషీటు దాఖలు చేశారు?

Poonam Pandey: పూనమ్ పాండే గురించి మనందరికి తెలిసిందే. ఆమె తన మాటలతో ఎదుటి వారిని పిచ్చెక్కించడం అలవాటే. ఆమె తన పదునైన మాటలతో అభిమానుల హృదయాలను కొల్లగొట్టడం సాధారణమే. గతంలో వరల్డ్ కప్ జరిగే సమయంలో మనదేశం కప్ సాధిస్తే బట్టలు వదిలేసి స్టేడియంలో నడుస్తానని చెప్పి సంచలనం సృష్టించింది. ఈమె తన వ్యాఖ్యలతో దేశంలోనే వివాదాస్పదమైన వ్యక్తిగా నిలుస్తోంది. పూనమ్ పాండే గురించి ఎంత చెప్పినా తక్కువే. తనకు ప్రచారం కావాలని ఎలాంటి కామెంట్లు […]

Written By:
  • Srinivas
  • , Updated On : June 1, 2022 / 12:03 PM IST
    Follow us on

    Poonam Pandey: పూనమ్ పాండే గురించి మనందరికి తెలిసిందే. ఆమె తన మాటలతో ఎదుటి వారిని పిచ్చెక్కించడం అలవాటే. ఆమె తన పదునైన మాటలతో అభిమానుల హృదయాలను కొల్లగొట్టడం సాధారణమే. గతంలో వరల్డ్ కప్ జరిగే సమయంలో మనదేశం కప్ సాధిస్తే బట్టలు వదిలేసి స్టేడియంలో నడుస్తానని చెప్పి సంచలనం సృష్టించింది. ఈమె తన వ్యాఖ్యలతో దేశంలోనే వివాదాస్పదమైన వ్యక్తిగా నిలుస్తోంది. పూనమ్ పాండే గురించి ఎంత చెప్పినా తక్కువే. తనకు ప్రచారం కావాలని ఎలాంటి కామెంట్లు పెట్టడానికైనా సిద్ధమే. దీంతోనే కుర్రకారును వెర్రెత్తించేలా చేస్తుంది.

    Poonam Pandey

    పూనమ్ పాండే కంగనా హోస్ట్ గా వ్యవహరించిన లాకప్ షోలో హంగామా చేసింది తనకు ఎక్కువ ఓట్లు వేస్తే టాప్ లెస్ గా కనిపిస్తానని చెప్పి అందరిలో ఉత్కంఠ రేపింది. అన్నట్లుగా కెమెరా ముందు టాప్ తీసేసి అలజడి సృష్టించింది. అందరికి షాక్ ఇచ్చింది. లోపల బ్రా వేసుకోవడంతో ప్రమాదం తప్పినా ఆమె చేసే హాట్ పనులతో ప్రేక్షకులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ భామ అనుకోకుండా చిక్కుల్లో పడింది. ఎప్పుడు వివాదాలే ప్రధానంగా సాగే ఆమె జీవితంలో ఓ సంఘటన అందరిలో ఆశ్చర్యం కలిగించింది.

    Also Read: The economic situation of Telangana : కేసీఆర్ కు ఈనెల గడిస్తే అదే చాలబ్బా!

    ఎక్స్ పోజింగ్ చేయడంలో ఆమెకు ఆమె సాటి. ఆమెకు లేరు పోటీ. కుర్ర కారును ఉర్రూతలూగించే పూనమ్ పాండే ఆమె మాజీ భర్త శాం బాంబేతో కెనడొనా ప్రాంతంలోని చాపోలి డ్యామ్ వద్ద అశ్లీల వీడియోను చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. దీంతో ఆమెపై చార్జీషీటు దాఖలైంది. గోవాలో 2020లో ఓ న్యూడ్ షోటోషూట్ లో పాల్గొన్నందుకు కనకొనా ఫస్ట్ క్లాస్ మెజిస్ర్టేట్ ఎదుట హాజరు పరిచారు. అశ్లీల వీడియోగ్రఫీ, అభ్యంతరకర నృత్యాలు, పాటలు పాడారని వారిపై అబియోగాలు మోపారు. 2013లో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన పూనమ్ 2021లో వివాహం చేసుకుంది.

    Poonam Pandey

    సామాజిక మాధ్యమాల్లో కూడా ఎప్పుడు పూనమ్ పాండే తన ఫొటోలను షేర్ చేస్తూ అబిమానులకు మత్తెక్కిస్తోంది. ఈ క్రమంలో పెళ్లయిన ఇరవై రోజులకే భర్తతో దూరంగా ఉంటోంది. దీంతో ఆమె తన చర్యలతో ఎప్పుడు వివాదాల్లో దూరడం తెలిసిందే. అశ్లీలతకు మారుపేరుగా నిలిచే పూనమ్ ఏది చేసినా సంచలనమే. తన మాటలే కాదు చేతలు కూడా అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. మొత్తానికి పూనమ్ పాండే జీవితమే ఓ సంచలనాలమయంగా చెబుతారు.

    Also Read:Pawan Kalyan- Sai Dharam Tej: పవన్ రాక కోసం ధరమ్ ఎదురుచూపులు!
    Recommended Videos


    Tags