Poonam Bajwa: పూనం బజ్వా స్టార్ నటి కాకపోయినా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. 2005లోనే సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. మొదటి సినిమాతోనే హిట్ కొట్టడంతో ఈమెకు ఎదురులేకుండా పోయింది. ఇలా మంచి గుర్తింపు రావడంతో 2006లో ఏకంగా రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అమ్మడు. అంతేకాదు అదే సంవత్సరం తంగడిగి అనే సినిమా ద్వారా కన్నడ ఇండస్ట్రీలో కూడా ఎంట్రీ ఇచ్చింది.
కన్నడ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో కూడా తన సత్తా చాటింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈమె హవా నడుస్తోంది. నటనకు సంబంధించిన మాత్రమే కాదు తన పర్సనల్ లైఫ్ విషయాలను కూడా పంచుకుంటుంది ఈ బ్యూటీ. అదే విధంగా తాజాగా ఈ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన ఫోటోలను పంచుకుంది. ఈ ఫోటోలను చూస్తే మతి పోతుంది అని అంటున్నారు నెటిజన్లు.
ఈ ఫోటోలు అమ్మడు బ్లాక్ కలర్ మిడ్డీలో, కేవలం బ్రా లో మాత్రమే కనిపించింది. దాని పైన ఓ వైట్ కలర్ కోట్ కూడా వేసుకుంది అమ్మడు. ఆ వైట్ కలర్ కోట్ ను విప్పేసి మరీ అందాలను ఆరబోసింది అమ్మడు. ఎద అందాలే కాదు థైస్ అందాలను కూడా ఎక్స్పోజ్ చేస్తూ చూపించింది. అక్కడితో ఆగకుండా నడుమును కూడా తిప్పేస్తూ హాట్ ఫోటోలను పంచుకుంది పూనం. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు ఈ రేంజ్ లో అందాలు ఆరబోస్తే తట్టుకోవడం కష్టమే అంటున్నారు. ఇక ఈ అమ్మడుకు ఇన్ స్టాగ్రామ్ లో 3.5 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఆ వేదికగా ఇప్పటికే 1111 పైగా పోస్టులను పంచుకుంది. ఈమె ఏ పోస్ట్ చేసినా కూడా లైకులు, కామెంట్స్, షేర్లు లెక్కలేనన్ని వస్తుంటాయి. మరి ఈ అమ్మడు ఇప్పుడు ఏ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుందో చూడాలి.