Homeఎంటర్టైన్మెంట్Pooja Hegde: దేవాలయంలో అందరిముందే పూజాహెగ్డేను అలా చేశారు.. పూజా రియాక్షన్ వైరల్

Pooja Hegde: దేవాలయంలో అందరిముందే పూజాహెగ్డేను అలా చేశారు.. పూజా రియాక్షన్ వైరల్

Pooja Hegde: సినిమా ఇండస్ట్రీలో హీరోలకి మంచి క్రేజ్ ఉంటుంది సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న హీరోయిన్లకు కూడా మంచి క్రేజ్ ఉంటుంది. ఇంకా ఇలాంటి టైం లోనే ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరోలతో సినిమాలు చేసి ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ గా గుర్తింపు పొందాలని చూస్తూ ఉంటారు.ఈ క్రమంలో స్టార్ హీరోలు అందరితో సినిమాలు చూస్తూ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును పొందుతారు. అలాంటి హీరోయిన్ల లో పూజ హెగ్డే ఒకరు…

ప్రస్తుతం ఆవిడ తమిళ్ , హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నారు. తెలుగులో అరవింద సమేత, అలా వైకుంఠపురం లో లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకున్నారు.ఇక మహేష్ బాబుతో చేసిన మహర్షి సినిమా కూడా మంచి విజయాన్ని అందించింది.అయితే ప్రభాస్ తో చేసిన రాధే శ్యామ్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో భారీ సక్సెస్ అందుకోవాలని చూసినప్పటికీ అది డిజాస్టర్ అయింది. దాంతో తెలుగులో ఒక్కసారిగా ఆమె క్రేజ్ పడిపోయింది.

ఇక రీసెంట్ గా బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో చేసిన కిసి కా భాయ్ కిసి కా జాన్ సినిమా కూడా ఫ్లాప్ అయింది.దాంతో ఇప్పుడు షహీద్ కపూర్ సినిమా హీరోయిన్ గా చేస్తుంది. త్రివిక్రమ్,,మహేష్ బాబు కాంబోలో వచ్చే గుంటూరు కారం సినిమా లో మొదట హీరోయిన్ గా ఈమెనే తీసుకున్నప్పటికీ ఆ సినిమా నుంచి ఈమె తప్పుకోవడం జరిగింది. అయితే రీసెంట్ గా ఆమె ముంబైలోని లాల్ బగీచా దేవాలయానికి వెళ్లి విగ్నేశ్వరుడిని దర్శించుకోవడం జరిగింది.

ఆమెతో పాటు శిల్పా శెట్టి వాళ్ళ ఫ్యామిలీ కూడా రావడం జరిగింది. అయితే ఆ సిచూవేషన్ లో టెంపుల్ కి వచ్చిన ఆమెను చూడడానికి అభిమానులు విపరితంగా రావడం జరిగింది. దాంతో అక్కడ కొందరు అభిమానులు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడం చూసిన చాలామంది పూజా హెగ్డే ఫ్యాన్స్ పైన కోపంతో ఉన్నారు…ఇక పూజ హెగ్డే ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ చాలా హాట్ ఫొటోస్ ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు…

Pooja Hegde Gets Unexpected Incident From Her Fan | Pooja Hegde Latest Video | News Buzz

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version