Peddi Movie Budget: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలా మంది హీరోలు వాళ్ళకంటూ ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు. అందులో రామ్ చరణ్ ఒకరు. ప్రస్తుతం ఆయన చేస్తున్న పెద్ది సినిమా షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన షూట్ మొత్తం విజయనగరంలో చిత్రీకరించాల్సి వచ్చింది. ఇక ఇలాంటి సందర్భంలో అక్కడ షూట్ చేసుకోవడానికి పర్మిషన్ ఉన్నప్పటికి షూటింగ్ చేసుకోవడానికి అవెలెబుల్ లేకుండా పోయిందట. దాంతో హైదరాబాద్ శివార్లలో విజయనగరం సెట్ వేసి మరి ఈ సినిమాని చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఒక్క సెట్ కోసం దాదాపు 5కోట్ల వరకు ఖర్చు పెడుతున్నట్లు గా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా మైత్రి మూవీ మేకర్స్ వారు చాలా గ్రాండ్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. మొత్తానికైతే ఈ సినిమా 2026 లో భారీ పెను ప్రభంజనాన్ని సృష్టించబోతుందనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఇప్పటి వరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా రామ్ చరణ్ లాంటి నటుడు చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును తీసుకొచ్చి పెట్టాయి. ‘త్రిబుల్ ఆర్’ సినిమాలో నటన అద్భుతంగా ఉందని హాలీవుడ్ దర్శకులు సైతం మెచ్చుకున్నారు. మరి ఇప్పుడు పెద్ది సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టిస్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది.
మరి ఏది ఏమైనా కూడా ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక పెద్ది సినిమా విషయంలో కూడా రామ్ చరణ్ చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ముందుకు సాగుతున్నారట.
మరి ఏది ఏమైనా కూడా బుచ్చిబాబు డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్న స్టార్ హీరోలందరికంటే రామ్ చరణ్ ముందు వరుసలో ఉన్నాడు. ఇప్పటికే తను గ్లోబల్ స్టార్ గా అవతరించిన విషయం మనకు తెలిసిందే.
మరి రాబోయే రోజుల్లో మరికొన్ని మంచి సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను సాధిస్తాడా? తద్వారా ఆయన పాన్ ఇండియా ఇండస్ట్రీ లో టాప్ లెవల్ కి వెళ్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక ఇప్పటికే పాన్ ఇండియాలో నెంబర్ వన్ పొజిషన్ కోసం స్టార్ హీరోలందరూ తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు…