Payal Rajput: 50 లక్షల కోసం పాయల్ రాజ్ పుత్ సంచలన నిర్ణయం.. ఆ సీన్స్ కి సై.. సంతోషంలో నిర్మాతలు

Payal Rajput: హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుందామని ప్రయత్నించి, తనకు తెలియకుండానే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోయింది. అడపాదడపా లీడ్ రోల్స్ లో సినిమాలు చేస్తున్నప్పటికీ.. అమ్మడుకి క్రేజ్ మాత్రం రావడం లేదు. ఆమెకు ఇప్పటికీ స్టార్ డమ్ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఈ క్రమంలో బూతు చిత్రాల వైపు కూడా అడుగులు వేసింది. అలాగే వెబ్ సిరీస్ ల పై కూడా ఆసక్తి చూపించింది. ఓ వైపు సిరీస్ లు […]

Written By: Shiva, Updated On : August 24, 2022 12:53 pm
Follow us on

Payal Rajput: హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుందామని ప్రయత్నించి, తనకు తెలియకుండానే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోయింది. అడపాదడపా లీడ్ రోల్స్ లో సినిమాలు చేస్తున్నప్పటికీ.. అమ్మడుకి క్రేజ్ మాత్రం రావడం లేదు. ఆమెకు ఇప్పటికీ స్టార్ డమ్ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఈ క్రమంలో బూతు చిత్రాల వైపు కూడా అడుగులు వేసింది. అలాగే వెబ్ సిరీస్ ల పై కూడా ఆసక్తి చూపించింది.

Payal Rajput

ఓ వైపు సిరీస్ లు చేస్తూనే, మరోవైపు సినిమాల్లో నటిస్తోంది. ఇప్పుడీ పాయల్ రాజ్ పుత్ కు సంబంధించి ఓ కొంటె కోణం బయటకొచ్చింది. ఈ మధ్య తనకు ఎక్కువగా శృంగారభరిత సినిమాలే వస్తున్నాయని ఆమె తెగ డిమాండ్ చేస్తోందట. అలాంటి చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి అంటే.. 50 లక్షలు అదనంగా ఇవ్వాలని ఈ నటి కొత్త డిమాండ్ ను లేవనెత్తింది. అయితే ఇక్కడ కూడా కొన్ని కండిషన్స్ అప్లయ్ అంటుంది.

Also Read: Kartikeya 2 Collections: ‘కార్తికేయ 2’ పేరిట సంచలన రికార్డులు.. షాక్ లో బాలీవుడ్ స్టార్స్.. ఇప్పటివరకూ ఎన్ని కోట్లు లాభం అంటే ?

మామూలు బోల్డ్ సినిమాలకు (ఓన్లీ ఎక్స్ పోజింగ్ తాలూకు చిత్రాలు) ఇచ్చే పారితోషికం వేరు, బెడ్ సీన్స్, కిస్ లు గట్రా ఉన్న చిత్రాలకి ఇచ్చే పారితోషికం వేరుగా ఉండాలి అంటుంది. ఇలాంటి సినిమాలకు నార్మల్ గా ఇచ్చే పారితోషికం వర్తించదు అంటుంది. అదనంగా 50 లక్షల రూపాయలు సమర్పించుకోవాల్సిందే అంటుంది.

Payal Rajput

అప్పుడు మాత్రమే ఆ టైపు సినిమాలకు పాయల్ రాజ్ పుత్ గ్రీన్ సిగ్నల్ ఇస్తోందట. కేవలం ఆ టైపు సినిమాలకే కాదు, ఆ టైపు సీన్లలో కూడా నటించడానికి ఎక్స్ ట్రా డిమాండ్ చేస్తూ క్యాష్ చేసుకునే పనిలో ఉంది పాయల్. అయితే, ఇక్కడ విశేషం ఏమిటంటే.. నిర్మాతలు కూడా పాయల్ రాజ్ పుత్ ఆఫర్ తో హ్యాపీగానే ఉన్నారట. ఎందుకంటే, అంతో ఇంతో పేరు తెచ్చుకున్న హీరోయిన్లు ఎవరూ పాయల్ రాజ్ పుత్ అంత పచ్చిగా బోల్డ్ సన్నివేశాల్లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదట. .

కానీ, పాయల్ మాత్రం అలాంటి సీన్స్ లో జీవిస్తోందని, అది తమకు బాగా గిట్టుబాటు అవుతుంది అని, అందుకే ఎక్స్ ట్రా 50 లక్షలు ఇవ్వడానికి నిర్మాతలు ఆసక్తిగా ఉన్నారు. మొత్తానికి పెద్దగా క్రేజ్ లేకపోయినా, పాయల్ కి క్యాష్ కు మాత్రం ఢోకా లేకుండా సాగిపోతోంది ఆమె కెరీర్. 3 సిరీస్ లు, 6 బోల్డ్ సినిమాలుగా కళకళలాడుతోంది పాయల్ కెరీర్.

Also Read:Bimbisara Collections: ‘బింబిసార’ 20 డేస్ కలెక్షన్స్.. భారీ లాభాలు.. సంబరాల్లో ఫ్యాన్స్.. ఇంతకీ ఎన్ని కోట్లు వచ్చాయంటే ?

 

 

Tags