https://oktelugu.com/

Payal Rajput: బెడ్ పై దిండుని నలిపేస్తున్న పాయల్ రాజ్ పుత్… పెళ్లీడు వచ్చినా తోడు లేక కాబోలు!

కాగా పాయల్ లేటెస్ట్ మూవీ మంగళవారం. దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్నారు. పాయల్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మంగళవారం టీజర్ ఇటీవల విడుదలైంది. టీజర్ సస్పెన్సు థ్రిల్లర్ గా ఉంది. ఒక గ్రామంలో జరిగే భయానక సంఘటనల ఆధారంగా మంగళవారం తెరకెక్కినట్లు తెలుస్తుంది. పాయల్ రాజ్ పుత్ క్యారెక్టర్ చాలా బోల్డ్ గా ఉంది. అదే సమయంలో భయపెడుతుంది. ఆమె శృంగార సన్నివేశాల్లో నటించారు.

Written By:
  • Shiva
  • , Updated On : July 6, 2023 / 12:00 PM IST

    Payal Rajput

    Follow us on

    Payal Rajput:  పాయల్ రాజ్ పుత్ ఆన్ స్క్రీన్ మీదే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా హాట్ వీడియోలతో చంపేస్తుంది. ఇంస్టాగ్రామ్ వేదికగా కుర్రాళ్ళ గుండెల్లో సెగలు పుట్టిస్తుంది. తాజాగా పాయల్ ఓ ఫోటో షూట్ చేసింది. షార్ట్స్ లో బెడ్ పై కవ్వించే ఫోజులతో రెచ్చగొట్టింది. దిండును నలిపేస్తూ విరహ వేదన ఒలకపోసింది. పాయల్ రాజ్ పుత్ తీరుకు నెటిజెన్స్ మైండ్ బ్లాక్ అవుతుంది. కామెంట్స్ రూపంలో తమ ఫీలింగ్స్ తెలియజేస్తున్నారు. పాయల్ లేటెస్ట్ వీడియో వైరల్ అవుతుంది.

    కాగా పాయల్ లేటెస్ట్ మూవీ మంగళవారం. దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్నారు. పాయల్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మంగళవారం టీజర్ ఇటీవల విడుదలైంది. టీజర్ సస్పెన్సు థ్రిల్లర్ గా ఉంది. ఒక గ్రామంలో జరిగే భయానక సంఘటనల ఆధారంగా మంగళవారం తెరకెక్కినట్లు తెలుస్తుంది. పాయల్ రాజ్ పుత్ క్యారెక్టర్ చాలా బోల్డ్ గా ఉంది. అదే సమయంలో భయపెడుతుంది. ఆమె శృంగార సన్నివేశాల్లో నటించారు.

    పాయల్ టాప్ లెస్ గా నటించడం మరొక విశేషం. మంగళవారం టీజర్ అంచనాలు పెంచేసింది. సినిమా ఏ స్థాయిలో ఆడుతుందో చూడాలి. అజయ్ భూపతి ఆర్ఎక్స్ 100 మూవీతో పాయల్ ని టాలీవుడ్ కి పరిచయం చేశాడు. 2018లో విడుదలైన ఆర్ ఎక్స్ 100 సంచలన విజయం సాధించింది. పాయల్ ఆ మూవీతో ఓవర్ నైట్ ఫేమ్ తెచ్చుకున్నారు. అయితే ఆశించిన స్థాయిలో ఆఫర్స్ రాలేదు. చేసిన ఒకటీ రెండు పెద్ద చిత్రాలు పరాజయం పొందాయి.

    పాయల్ కెరీర్లో స్ట్రగుల్ అవుతుంది. హిట్ కాంబోలో వస్తున్న మంగళవారం ఆమెకు బ్రేక్ ఇస్తుందేమో చూడాలి. ఇటీవల పాయల్ నటించిన మాయా పేటిక విడుదలైంది. ఈ సినిమా సైతం ఆకట్టుకోలేదు. పాయల్ కన్నడ, తమిళ పరిశ్రమల మీద కూడా ఫోకస్ పెట్టింది. కనీసం అక్కడ స్టార్ హీరోయిన్ హోదా దక్కుతుందేమోనని ఆశపడుతోంది. చూడాలి పాయల్ కెరీర్ ఎలాంటి మలుపు తీసుకుంటుందో.