Payal Rajput: ఆమె బోల్డ్ బ్యూటీ.. గుర్తింపు కూడా అలాగే వచ్చింది. పైగా మొదటి సినిమా ‘ఆర్ ఎక్స్ 100’తోనే అందాల బోర్డర్స్ కు గేట్లు అన్నీ ఓపెన్ చేసేసి.. టాలీవుడ్ బోల్డ్ మేకర్స్ కు ఫుల్ సిగ్నల్స్ పాస్ చేసింది. అయితే, ఆమెను కరెక్ట్ గా వాడుకోవడంలో మన బోల్డ్ డైరెక్టర్లు ఫెయిల్ అయ్యారు. అందుకే అందాల ఆరబోతలో ఆరితేరిపోయిన పాయల్ రాజ్ పుత్ కి తెలుగులో గొప్ప అవకాశాలు రాలేదు.

దాంతో సోషల్ మీడియా పై ఎప్పటికప్పుడు ఎక్స్ పోజింగ్ తో యుద్దానికి దిగుతూ రచ్చ చేస్తూ ఉంది. తాజాగా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో వరుసపెట్టి హాట్ హాట్ ఫోజులతో ఘాటు ఫోటోలను షేర్ చేసింది. అయితే ఈ ఘాటు ఫోటోల్లో ఓ ఫోటోలో మాత్రం పాయల్ అందాలు అదరహో అనిపించాయి. మరి ఆ రేంజ్ లో ఫ్రీ షో చేస్తే.. తనకు ఏం లాభం ఉంటుంది ? అనుకుందే ఏమో గానీ.. మళ్ళీ ఆ ఘాటు ఫోటోను తొలగించింది పాయల్.
తన హాట్ ఫోజు పిక్ ను తన ఇంస్టాగ్రామ్ ఖాతా నుండి తొలగించడం అయితే సక్సెస్ ఫుల్ గా తొలగించింది గానీ, దాన్ని వైరల్ కాకుండా మాత్రం అడ్డుకోలేకపోయింది . ఏ హాట్ బ్యూటీ నుంచి ఎప్పుడు ఏ ఘాటు ఫోజు వస్తోందా అని ఎదురుచూసే కొందరు నెటిజన్లు, పాయల్ ఫోటోను పోస్ట్ చేయగానే.. ఆ ఫోటో పై విరుచుకు పడ్డారు.
దాన్ని తెగ షేర్ చేస్తూ లైక్ చేస్తూ మొత్తానికి రచ్చ రచ్చ చేసి పారేశారు. అసలు హీరోయిన్ల డిలీట్ చేసిన పోస్ట్ లకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా పాయల్ లాంటి హీరోయిన్ ఫోటోకు ఓ రేంజ్ లో గిరాకీ ఉంటుంది. అందుకే, పాయల్ ఫోటో నెట్టింట ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది. తన ఫోటో అలా చక్కర్లు కొట్టడం ఇష్టం లేని ఈ బ్యూటీ,
Also Read: Akhanda: ‘అఖండ’లో ఊపు లేదు.. మళ్ళీ అదొక సమస్యనా ?
ఆ ఫోటోను వైరల్ కాకుండా అడ్డుకోవాలని తన పీఆర్వో టీమ్ ని కోరింది. అయితే, ఇలాంటి ఫోటోలను అడ్డుకోవడం అనేది సాధ్యమయ్యే పని కాదు కాబట్టి.. ఎవరు దాన్ని ఆపడానికి కూడా పూనుకోలేదు. అయినా పాయల్ ఆ జాగ్రత్త ఏదో ఫోటో పోస్ట్ చేయకముందే చూపించే ఉంటే బాగుండేది కదా.
Also Read: Padma Awards 2021: సామాన్యులే సాధించేశారు.. పద్మశ్రీ అవార్డు గ్రహీతల విజయగాథ ఇదీ..