https://oktelugu.com/

ఓరి నాయనో.. బట్టలన్నీ విప్పేసిన పాయల్!

‘పాయల్ రాజ్ పుత్..’ RX 100 సినిమాతో టాలీవుడ్ లో పెద్ద‌ సంచలనమే రేకెత్తించిన ఈ ఢిల్లీ బ్యూటీ.. యూత్ గుండెల్లో మంట‌లు రేపింది. ఆ మంట‌లు చ‌ల్లార‌కుండా త‌న హాట్ హాట్ పిక్స్ తో మ‌రింత‌గా పెట్రోల్ చ‌ల్లుతోందీ అమ్మ‌డు. తొలి సినిమాతోనే ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెంచుకున్న ఈ బ్యూటీ.. అడ‌ల్ట్ ఫొటోలు షేర్ చేస్తూ.. యూత్ నిగ్ర‌హానికి టెస్ట్ పెడుతోంది. లేటెస్ట్ గా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ఫొటో ఇప్పుడు […]

Written By:
  • Rocky
  • , Updated On : February 20, 2021 / 11:25 AM IST
    Follow us on


    ‘పాయల్ రాజ్ పుత్..’ RX 100 సినిమాతో టాలీవుడ్ లో పెద్ద‌ సంచలనమే రేకెత్తించిన ఈ ఢిల్లీ బ్యూటీ.. యూత్ గుండెల్లో మంట‌లు రేపింది. ఆ మంట‌లు చ‌ల్లార‌కుండా త‌న హాట్ హాట్ పిక్స్ తో మ‌రింత‌గా పెట్రోల్ చ‌ల్లుతోందీ అమ్మ‌డు. తొలి సినిమాతోనే ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెంచుకున్న ఈ బ్యూటీ.. అడ‌ల్ట్ ఫొటోలు షేర్ చేస్తూ.. యూత్ నిగ్ర‌హానికి టెస్ట్ పెడుతోంది. లేటెస్ట్ గా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ఫొటో ఇప్పుడు తెగ వైర‌ల్ అవుతోంది.

    Also Read: నితిన్ దూకుడు.. మరో సినిమా రిలీజ్ డేట్

    ‘RX 100’ సినిమా తర్వాత ‘RDX లవ్’, ‘వెంకీ మామ’, ‘డిస్కో రాజా’ వంటి సినిమాల్లో నటించింది పాయల్. కానీ.. అవేవీ పెద్దగా సక్సెస్ కాలేదు. మూవీ సెలక్షన్స్ లో రాంగ్ బటన్ నొక్కడంతో.. రేసులో వెనుకబడింది పాయల్. అయితే.. ఎలాగైనా మళ్లీ ఫామ్ లోకి వచ్చేందుకు సోషల్ మీడియాలో సంచలనాలు సృష్టిస్తోంది.

    అయితే.. చేతిలో పెద్ద‌గా సినిమాలు లేక‌పోయినా.. ఖాళీగా మాత్రం ఉండ‌ట్లేదీ అమ్మ‌డు. లాక్‌డౌన్ సమయంలో సినిమా షూటింగ్‌లు మొత్తం ఆగిపోయినప్పటికీ.. ‘ఆహా’ఓటీటీ రూపొందించిన ‘అనగనగా ఓ అతిథి’ అనే సినిమాలో నటించింది పాయల్. ఈ సినిమాలో తన మొదటి సినిమాకు భిన్నంగా డీ గ్లామర్ రోల్ ప్లే చేసింది. ఈ మూవీ తర్వాత అదే ఓటీటీలో పలు వెబ్ సిరీస్‌లకూ సైన్ చేసింది పాయల్.

    Also Read: దుబాయ్ లో మహేష్ బాబు కష్టం.. మామూలుగా లేదుగా.?

    అటు సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటిస్తున్న పాయల్.. ఐటమ్ గాళ్ గానూ రెచ్చిపోతోంది. ఇప్పటికే తేజ దర్శకత్వంలో వచ్చిన ‘సీత’ సినిమాలో స్పెషల్ సాంగ్ లో నర్తించింది పాయల్. ‘బుల్లెట్టు మీదొచ్చే బుల్ రెడ్డి’ అంటూ రచ్చ రంబోలా చేసింది. లేటెస్ట్ గా.. శర్వానంద్, సిద్దార్ధ్ కాంబోలో రాబోతున్న ‘మహాసముద్రం’లోనూ ఓ స్పెషల్ సాంగ్ లో చిందేయబోతోంది పాయల్.

    అయితే.. కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాను మాత్రం వదిలి పెట్టట్లేదు. కంటిన్యూస్ గా ఫ్యాన్స్ కు ఫొటో ఫీస్ట్ ఇస్తున్న పాయల్.. లేటెస్ట్ గా బిర్యానీయే వడ్డించింది. ఒంటిపై బట్టలన్నీ విప్పేసి, కేవలం ఒక నెట్ ధరించింది. ఎద అందాలు కనిపించకుండా రెండు చేతులతో కవర్ చేసింది పాయల్. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు.. బట్టలు మరీ అంత బరువయ్యాయా పాయల్? అని ప్ర‌శ్నిస్తున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్