Homeఎంటర్టైన్మెంట్Mahesh- Pawan: మహేశ్ కుటుంబానికి పవన్​ క్రిస్మస్​ స్పెషల్ గ్రీటింగ్స్!

Mahesh- Pawan: మహేశ్ కుటుంబానికి పవన్​ క్రిస్మస్​ స్పెషల్ గ్రీటింగ్స్!

Mahesh- Pawan: వర్​స్టార్​ పవన్​కల్యాణ్​కు టాలీవుడ్​లో ఉన్న క్రేజ్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే, మహేశ్​బాబుకు కూడా భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు. వరుస విజయాలతో ప్రస్తుతం అగ్రహీరోల్లో ఒకరిగా వెలుగొందుతున్నారు. వీరిద్దరి కాంబినేషన్​లో ఒక్క సినిమా అయినా చూడాలని వారి అభిమానులు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. వీరిద్దరు ఎప్పుడైనా కలిసినా ఎంతో ఆప్యాయంగా పలకరించుకోవడం చాలా సార్లు చూశాం. ఏ పండగొచ్చినా పవన్ మహేశ్ కుటుంబానికి స్పెషల్​ గిఫ్ట్​లు, గ్రీటింగ్స్ పంపించడం తెలిసిందే.

Mahesh- Pawan
Mahesh- Pawan

తాజాగా, పవన్​ కళ్యాణ్​ క్రిస్మస్​ పండగ సందర్భంగా మహేశ్​కు స్పెషల్ గ్రీటింగ్స్ పంపించారు. ఈ విషయాన్ని మహేశ్ సతీమణి నమ్రత తన ఇన్​స్టాగ్రామ్ వేదికగా స్టోరీలో పెట్టి.. పవన్​కు ధన్యవాదాలు తెలిపింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్​గా మారింది. కాగా, ప్రస్తుతం మహేశ్ సర్కారు వారి పాట సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. కాగా, భీమ్లనాయక్ సినిమాతో పవన్ రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. అదే సమయానికి ఆర్ఆర్​ఆర్​, రాధేశ్యామ్ వంటి పెద్ద సినిమాలు కూడా వస్తుండటంతో.. రిక్వెస్ట్ మేరకు పవన్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. కాగా, ఫిబ్రవరి 29న పవన్ భీమ్లానాయక్ విడుదల కానుంది.

Also Read: మరో ఆఫర్ అందుకున్న భీమ్లానాయక్ హీరోయిన్

మరోవైపు హరిహర వీరమల్లు సినిమలోనూ నటిస్తున్నారు పవన్​. ఇప్పటికే 50 శాతంపైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం స్క్రిప్ట్​ రీడింగ్​లో ఉంది. ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Also Read: ఏపీ ప్రభుత్వంపై హీరో సిద్ధార్థ్ సంచలన ట్వీట్

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...
Oktelugu Epaper
Exit mobile version