Pawan Kalyan and Renu Desai : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికి కొంతమందికి మాత్రమే ఇక్కడ చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. వా
ళ్ళందరూ చేస్తున్న సినిమాలతో భారీ విజయాలను అందుకోవడమే కాకుండా వాళ్ళకంటు ఒక సపరేట్ ఇమేజ్ ను సంపాదించుకున్న వాళ్ళవుతారు… ఇక పవన్ కళ్యాణ్ వరుసగా చేస్తున్న సినిమాలతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
Also Read : పవన్ కళ్యాణ్ అవి రహస్యంగా చేస్తాడు… ఆసక్తి రేపుతున్న రేణు దేశాయ్ లేటెస్ట్ కామెంట్స్
తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చాలా మంచి గుర్తింపుపైతే ఉంది. ఆయన చేసిన సినిమాలన్నీ ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసి పెట్టాయి. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమాల విషయంలో తను చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం ఆయన పాలిటిక్స్ లో బిజీగా ఉన్నప్పటికి సినిమాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. అందుకే ఏపీ డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలను కొనసాగిస్తున్న ఆయన ప్రస్తుతం సెట్స్ మీద ఉంచిన సినిమాలను ఫినిష్ చేసిన తర్వాత కొత్త సినిమాలకు కమిట్ అవ్వాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే బద్రి సినిమా సమయంలో రేణు దేశాయ్ తో ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. ఆ తర్వాత ఆయన రేణుదేశాయ్ ని రెండో పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే వీళ్ళిద్దరూ చాలా సంవత్సరాల పాటు కలిసిమెలిసి ఉన్నారు. వీళ్ళిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇక గత కొద్ది సంవత్సరాల క్రితం కొన్ని విభేదాల కారణంగా విడాకులు తీసుకొని విడిపోయిన విషయం మనకు తెలిసిందే.
అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో రేణు దేశాయ్ కి నచ్చిన సినిమా ఏంటి అంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక చర్చ అయితే నడుస్తోంది. ఆమె గతంలో పవన్ కళ్యాణ్ సినిమాల్లో తనకు ఖుషి సినిమా అంటే చాలా ఇష్టమని చెప్పింది. ఇక దానితో పాటుగా బద్రి సినిమా కూడా తనకు చాలా ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది.
మరి మొత్తానికైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తను విడిపోయినప్పటికి అతని గురించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉంటారు. మరి ఏది ఏమైనా కూడా తొందర్లోనే పవన్ కళ్యాణ్ కొడుకు అయిన అకిరానందన్ కూడా సినిమా ఇండస్ట్రీకి రాబోతున్నాడు అనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలియజేశారు.
మరి దానికి అనుగుణంగానే ఇక అకిరా నందన్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది అనేదానిమీద మెగా అభిమానులతో పాటు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రేక్షకులందరు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండడం విశేషం…మరి అకిరా కూడా పెద్ద హీరో అయి పవన్ కళ్యాణ్ పేరు నిలబెడుతాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
Also Read : ఇలాంటి దుర్మార్గులకు దూరంగా ఉండాలి..కఠినంగా శిక్షించాలి అంటూ రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్!