spot_img
Homeఎంటర్టైన్మెంట్Pallavi Prashanth: పవన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్..!

Pallavi Prashanth: పవన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్..!

Pallavi Prashanth: బుల్లితెరపై బిగ్ బాస్ తెలుగు సీజన్ -7 చివరి స్టేజీకి చేరింది. ఈనెల 17వ తేదీన బిగ్ బాస్ ప్రొగ్రాం గ్రాండ్ ఫినాలే జరగనుందని సమాచారం. అయితే ఈ సారి బిగ్ బాస్ విన్నర్ అంటూ పలువురు పేర్లు నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తున్నాయి. అందులో మొదటి పేరు రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్.

సాధారణ వ్యక్తిగా బిగ్ బాస్ హౌజ్ లోకి వచ్చిన పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం బిగ్ బాస్ టాప్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్నాడు. విశిష్టమైన ఆటతీరుతో గుర్తింపు తెచ్చుకున్నాడు. రైతుబిడ్డగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను కలిగి ఉన్న పల్లవి ప్రశాంత్ సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటున్నారు.

తాజాగా పల్లవి ప్రశాంత్ గురించి మరో వార్త నెట్టింట్లో ప్రస్తుతం వైరల్ గా మారింది. టాలీవుడ్ టాప్ హీరోగా సాగుతున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలో రైతుబిడ్డకు అవకాశం వచ్చిందంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది. డైరెక్టర్ హరీశ్ శంకర్, హీరో పవన్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాలో పల్లవి ప్రశాంత్ నటించనున్నాడని టాక్ వినిపిస్తోంది.

మరోవైపు సినీ దర్శకుడు హరీశ్ శంకర్ బిగ్ బాస్ షోను రెగ్యులర్ గా ఫాలో అవుతుంటారట. ఈ క్రమంలోనే పల్లవి ప్రశాంత్ ఆటతీరు ఆయనకు బాగా నచ్చిందని తెలుస్తోంది. అందుకే పవన్ కల్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో తనకు పాత్ర ఇవ్వాలని దర్శకుడు హరీశ్ శంకర్ యోచిస్తున్నారని సమాచారం. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో గెస్ట్ గా రానున్న హరీశ్ శంకర్ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటిస్తారని సోషల్ మీడియాలో వార్త హల్ చల్ చేస్తున్నాయి. దీనిపై రైతుబిడ్డ ఫాలోవర్స్, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

Japan And US: జర్మనీ అణు రహస్యం జపాన్‌కు చేరకుండా అడ్డుకున్న అమెరికా.. లేదంటే ప్రపంచ పటమే మారిపోయేది!

Japan And US: ప్రపంచంలో ప్రస్తుతం అణ్వస్త్రాలు కలిగిన దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంది. తర్వాత రష్యా, చైనా, భారత్‌ కూడా ఉన్నాయి. ఇక ఏ దేశం కూడా అణ్వాయుధాలు కలిగి ఉండకుండా...

Jana Nayagan Collection: ‘జన నాయగన్ ‘ 2 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇంత తక్కువ గ్రాస్...

Jana Nayagan Collection: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' ఎన్నో అడ్డంకులను ఎదురుకొని రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై ,...

Kajal Aggarwal: అతను ఎవ్వరూ లేని సమయం చూసి నా రూమ్ లోకి ప్రవేశించాడు అంటూ కాజల్ అగర్వాల్...

Kajal Aggarwal: సినీ ఇండస్ట్రీ లోకి రావాలని, సక్సెస్ అవ్వాలని ఎంతో మందికి ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు ఇండస్ట్రీ లోకి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అమ్మాయిల తల్లిదండ్రులు...

Nara Rohith: ‘ఆదర్శ కుటుంబం’ నుండి నారా రోహిత్ లుక్ విడుదల.. ఈ రేంజ్ లో ఉన్నాడేంటి..

Nara Rohith: 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత , విక్టరీ వెంకటేష్ చేస్తున్న చిత్రం 'ఆదర్శ కుటుంబం'. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా...

Dhruv Vikram: కోటి రూపాయిలు తీసుకొని మోసం చేసిన ధృవ్ విక్రమ్.. ఫిర్యాదు నమోదు.. పూర్తి వివరాలు మీకోసం..

Dhruv Vikram: గత కొద్దిరోజుల నుండి తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ పేరు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో మారుమోగిపోతుంది. గత కొంతకాలం నుండి...
Oktelugu Epaper
Exit mobile version