https://oktelugu.com/

వయసు ముదిరినా తరగని అందం..

వయసు అనేది కేవలం జస్ట్ నంబర్ మాత్రమే అని మరోసారి నిరోపించింది ఈ హాట్ బ్యూటీ పద్మ లక్ష్మీ, ఈమె 50ఏళ్ల ప్రాయంలో అడుగుపెట్టింది… అమెరికాలో భారత సంతతికి చెందిన పద్మ లక్ష్మీ నటి, మోడల్, రైటర్, టీవీ హోస్ట్ ఇలా అనేక రంగాలలో రాణిస్తుంది. అన్ జిప్ప్డ్ అనే డాక్యుమెంటరీ మూవీతో ఆమె నటిగా మారారు. పద్మ లక్ష్మీ మాత్రం టెలివిజన్ హోస్ట్ గా బాగా ఫేమస్. Also Read : ఆ యంగ్ హీరో టైమింగ్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : September 3, 2020 / 01:12 PM IST
    Follow us on

    వయసు అనేది కేవలం జస్ట్ నంబర్ మాత్రమే అని మరోసారి నిరోపించింది ఈ హాట్ బ్యూటీ పద్మ లక్ష్మీ, ఈమె 50ఏళ్ల ప్రాయంలో అడుగుపెట్టింది…

    అమెరికాలో భారత సంతతికి చెందిన పద్మ లక్ష్మీ నటి, మోడల్, రైటర్, టీవీ హోస్ట్ ఇలా అనేక రంగాలలో రాణిస్తుంది. అన్ జిప్ప్డ్ అనే డాక్యుమెంటరీ మూవీతో ఆమె నటిగా మారారు. పద్మ లక్ష్మీ మాత్రం టెలివిజన్ హోస్ట్ గా బాగా ఫేమస్.

    Also Read : ఆ యంగ్ హీరో టైమింగ్ కి మహేష్ ఫిదా !

    సెప్టెంబర్ 1న ఆమె బర్త్ డే కాగా ఆమె 50 ఏళ్ల వయసులో 30లా ఫీలవుతున్నట్లు చెబుతుంది. అలాగే తనకు ఇప్పుడే పుట్టినట్లుగా ఉందని తన ఉత్సాహాన్ని తెలియజేసింది. పింక్ కలర్ బికినీలో బీచ్ డేని ఎంజాయ్ చేస్తున్న కొన్ని చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాని షేక్‌ చేస్తున్నాయి.

    Also Read : సుశాంత్ కేసు: రంగంలోకి ఎన్.సీ.బీ.. రియా చుట్టూ ఉచ్చు?