Heroine: ఈ క్రమంలో ఇప్పటివరకు స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లకు సంబంధించిన ఫోటోలు కూడా నిత్యం సామాజిక మాధ్యమాలలో అభిమానులు షేర్ చేస్తూనే ఉంటారు. ఇక ప్రతిరోజు హీరోయిన్లకు సంబంధించిన ఫోటోలు అభిమానులు పోస్ట్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో పదుల సంఖ్యల హీరోయిన్ల ఫోటోలు నిత్యం సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే హీరోయిన్ కూడా సామాజిక మాధ్యమాలలో బాగా యాక్టివ్గా ఉంటుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది ముద్దుగుమ్మలు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి తమ అందచందాలతో, నటనతో ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలా ఎంతో కష్టపడి అవకాశాలు వస్తే సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. కానీ ఆ తర్వాత మాత్రం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కనిపించకుండా కనుమరుగైన ముద్దుగుమ్మలు చాలామంది ఉన్నారు.
అలాగే తెలుగులో కొన్ని సినిమాలలో నటించి బాగా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత వచ్చిన క్రేజ్ తో బాలీవుడ్ లో అవకాశం అందుకొని బాలీవుడ్ వైపు వెళ్లిన వాళ్ళు కూడా ఇండస్ట్రీలో ఉన్నారు. మరి కొంతమంది ముద్దుగుమ్మలు అందంగా ఉన్నప్పటికీ కూడా కేవలం ఒకటి రెండు సినిమాలకే పరిమితం అవుతున్నారు. పెళ్లి చేసుకోను లేక సినిమా అవకాశాలు రాక సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఈ ముద్దుగుమ్మ తెలుగులో రెండు సినిమాలలో మాత్రమే నటించింది. అందులో ఒక సినిమా పరాజయం పొందింది. మరొక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన విజయం సాధించింది. అయినా కూడా ఈ బ్యూటీ కి అవకాశాలు మాత్రం రావడం లేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ ఒక్కో సినిమాకు మూడు కోట్లు వసూలు చేస్తుంది. ఈమె ఆస్తిపాస్తులు కూడా కోట్లలో ఉన్నాయని సమాచారం. సినిమా ఇండస్ట్రీలో హాట్ బ్యూటీగా బాగా గుర్తింపు తెచ్చుకుంది. ఈమె తెలుగులో చేసిన రెండు సినిమాలలో ఒకటి డిజాస్టర్ మరొకటి సంచలన విజయం అందుకుంది.
ఈ బ్యూటీ మరెవరో కాదు దిశా పటానీ. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ బాలీవుడ్ బ్యూటీ టాలీవుడ్ లో లోఫర్ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన లోఫర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించలేకపోయింది. ఆ తర్వాత మళ్లీ ఈ చిన్నది బాలీవుడ్కు చెక్కేసింది. కానీ అక్కడ కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది. ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమాలో దిశాపటాని నటించింది.ఈ సినిమా సంచలన విజయం సాధించి బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. చివరిగా దిశాపటాని కంగువా సినిమాలో నటించింది. అయితే ఈ సినిమా కూడా ప్రేక్షకులను అలరించలేకపోయింది.