https://oktelugu.com/

Okkate Oka Life Song Lyrics: ‘ఒక్కటే ఒక లైఫె’ పాట లిరిక్స్.. నెటిజన్లు ఫిదా !

Okkate Oka Life Song Lyrics: ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘ఒక్కటే ఒక లైఫె’ అనే పాట బాగా వైరల్ అవుతుంది. నెటిజన్లను ఈ పాట చాలా బాగా ఆకట్టుకుంటుంది. మరి ‘ఒక్కటే ఒక లైఫె’ పాట లిరిక్స్ మీ కోసం Also Read: Ethara Jenda Song: వైరల్ అవుతున్న ‘ఆర్ఆర్ఆర్’ ‘ఎత్తర జెండా’ లిరిక్స్ ! పల్లవి: ఒక్కటే ఒక లైఫె ఉన్నది ఒక లైఫె ఒక్కటే ఒక లైఫె చూసినది కొంతే ఒక్కటే […]

Written By:
  • Shiva
  • , Updated On : May 3, 2022 / 11:21 AM IST
    Follow us on

    Okkate Oka Life Song Lyrics: ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘ఒక్కటే ఒక లైఫె’ అనే పాట బాగా వైరల్ అవుతుంది. నెటిజన్లను ఈ పాట చాలా బాగా ఆకట్టుకుంటుంది. మరి ‘ఒక్కటే ఒక లైఫె’ పాట లిరిక్స్ మీ కోసం

    Okkate Oka Life Song Lyrics

    Also Read: Ethara Jenda Song: వైరల్ అవుతున్న ‘ఆర్ఆర్ఆర్’ ‘ఎత్తర జెండా’ లిరిక్స్ !

    పల్లవి:
    ఒక్కటే ఒక లైఫె
    ఉన్నది ఒక లైఫె
    ఒక్కటే ఒక లైఫె
    చూసినది కొంతే
    ఒక్కటే ఒక లైఫె
    ఉన్నది ఒక లైఫె
    ఒక్కటే ఒక లైఫె
    చూసినది కొంతే
    ఇంకెంతో ముందుంది అది చూస్తావా
    ఇది చాలు అనుకుంటూ వదిలేస్తావా
    మనసేదో చేబుతుంది గమనించావా
    అనుకున్నవన్నీ నీ కన్న కలలను
    కోరి మలుపులే ఉండే లైఫ్ ఇది
    రెక్కల్ని తొడిగి ఎదగాలిక
    రెయిన్బోలో రంగులని తాక
    నువ్వెళ్లు దారి గురి తప్పక
    గమ్యాన్ని చేరు కడ దాకా
    విలువైన వయసెంటు తెలియక
    వలపు లోతులో పడినాక
    సరి అయినా తోడు వెతకాలిక

    చరణం 1:
    నిజాము తన నీడ రెండు
    ఓ లాగే ఉంటాయా
    మనసే తెరిచి అది చూడలేవా
    ఏ కలిసే ప్రతి మనిషి ఒక పాఠన్నాయి చెబుతాడంట
    గతమే గుణపాఠం అయ్యేలా
    నీలాగే నిన్నే ప్రేమించే వారే లేరంటా
    నీలోని నిన్నే వెతుకుతూ
    ముందుకు వెళ్ళంట
    కాదంటూ ఎం వినుకుంటు
    నువ్వు మాయలో పడుతుంటే
    తికమకలో తేలుతూ తొందర పడితే
    చీకటవ్వదా వేకువ కిరణం
    రెక్కల్ని తొడిగి ఎదగాలిక
    రెయిన్బోలో రంగులని తాక
    నువ్వెళ్లు దారి గురి తప్పక
    గమ్యాన్ని చేరు కడ దాకా
    విలువైన వయసెంటు తెలియక
    వలపు లోతులో పడినాక
    సరి అయినా తోడు వెతకాలిక

    Okkate Oka Life Song Lyrics

    చరణం 2:
    ఎదిగే వయసంటే అర్ధం
    ఎం మాట వినకుండా
    భ్రమలో ఉండడమే కాదంట
    తిరిగే సమాయంతో ఎపుడు
    పోటీపడుతూ సరదాగా
    బదులు విజయం కావాలంట
    నీ చుట్టూ ఉండేవారు ఏ చుట్టం కాకున్నా
    నీ చేతిలో ఉండే సాయం
    చేస్తూ వెళ్లంటా
    ఏ కష్టం వస్తుందేమో అని భయపడుతూ
    బ్రతికే బదులు
    ఎదిరించి నడిచేటి నీ తోలి అడుగె చూపుతోంది
    నీ రేపటి మజిలీ
    రెక్కల్ని తొడిగి ఎదగాలిక
    రెయిన్బోలో రంగులని తాక
    నువ్వెళ్లు దారి గురి తప్పక
    గమ్యాన్ని చేరు కడ దాకా
    విలువైన వయసెంటు తెలియక
    వలపు లోతులో పడినాక
    సరి అయినా తోడు వెతకాలిక

    సినిమా: మైల్స్ ఆఫ్ లవ్
    మ్యూజిక్: ఆర్ఆర్ ధృవన్
    సింగర్: రఘురాం
    లిరిక్స్: పూర్ణాచారి

    Also Read:Acharya: ఆచార్య ప్లాప్ టాక్ రావడానికి ఇవే 10 కారణాలు..

    Tags