NTR and Prashanth Neel : జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఇప్పటివరకు వచ్చిన చాలా సినిమాలు మంచి విజయాలను సాధించాయి. ఇకమీదట రాబోతున్న సినిమాలతో కూడా ఆయన పెను ప్రభంజనాన్ని సృష్టించాలనే క్రమంలో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి తను అనుకున్నట్టుగానే భారీ విజయాలను సాధించి తనకంటూ ఒక గొప్ప గుర్తింపు సంపాదించుకుంటాడా? లేదా అనే విషయాల పట్ల కూడా సరైన క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు తిప్పుకుంటూ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క అభిమానిని కూడా తమవైపు తిప్పుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం అయితే ఉంది…మరి ఇలాంటి సందర్భంలోనే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకంటూ ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకోవాలనే ఉద్దేశ్యంతో తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్ సైతం భారీ విజయాన్ని అందుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఆయన చేయబోతున్న సినిమా కోసం ఆయన విపరీతంగా సన్నబడ్డాడు.
Also Read :ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ గ్లింప్స్ వచ్చేది అప్పుడేనా..?
ఇక దానికి సంబంధించిన కొన్ని యాక్షన్ సన్నివేశాలు కూడా చాలా హెవీగా ఉండబోతున్నాయట. దానికోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ లను బరిలోకి దింపబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆ ఫైట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందట… ఇక ఆ ఫైట్ కోసం హాలీవుడ్ కొరియోగ్రాఫర్స్ వచ్చి ఫైట్ కొరియోగ్రఫీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
మరి మొత్తానికైతే రామ్ చరణ్, అల్లు అర్జున్ ఎలాంటి సక్సెస్ లను సాధిస్తున్నారో ఆ రేంజ్ లోనే ఎన్టీఆర్ సైతం పాన్ ఇండియాలో పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ విజయాన్ని దక్కించుకొని ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
ప్రశాంత్ నీల్ (Prashanth Neel) లాంటి దర్శకుడు సైతం ఇంతకుముందు ప్రభాస్ (Prabhas) తో చేసిన సలార్ (Salaar) సినిమాతో 800 కోట్ల కలెక్షన్స్ రాబట్టాడు. మరి ఈ సినిమాతో 2000 కోట్లకు పైన కలెక్షన్లు రాబడతాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో భారీ విజయాలను సాధిస్తున్న స్టార్ హీరోలందరు వాళ్ళను వాళ్ళు ఎలివేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది.
Also Raed : ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ నుండి బ్లాస్టింగ్ అప్డేట్ వచ్చేసింది!