Homeఎంటర్టైన్మెంట్NTR Neel movie another KGF: ఎన్టీఆర్ - నీల్ సినిమా మరో కేజీఎఫ్ అవుతుందా..?...

NTR Neel movie another KGF: ఎన్టీఆర్ – నీల్ సినిమా మరో కేజీఎఫ్ అవుతుందా..? కష్టమేనా..?

NTR Neel movie another KGF: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ సినిమాను ఈ సంవత్సరం రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు…ఇక ఈ సినిమా తో ఎన్టీఆర్ క్రేజ్ తారా స్థాయికి వెళ్తుందని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. ప్రశాంత్ నీల్ సైతం భారీ విజయాన్ని సాధించి ఇండియాలోనే టాప్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ అభిమానులతో పాటు ఇతర ప్రేక్షకులు సైతం ఈ సినిమా […]

NTR Neel movie another KGF: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ సినిమాను ఈ సంవత్సరం రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు…ఇక ఈ సినిమా తో ఎన్టీఆర్ క్రేజ్ తారా స్థాయికి వెళ్తుందని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. ప్రశాంత్ నీల్ సైతం భారీ విజయాన్ని సాధించి ఇండియాలోనే టాప్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ అభిమానులతో పాటు ఇతర ప్రేక్షకులు సైతం ఈ సినిమా మరో కేజీఎఫ్ ల సూపర్ సక్సెస్ సాధిస్తుందా?

జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించి ఇండస్ట్రీ హిట్ గా కన్వర్ట్ అవుతుందా? అనే ధోరణిలో కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అయితే ఈ సినిమా మీద ఎన్టీఆర్ సైతం భారీ ఎఫర్ట్స్ పెడుతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ సైతం ఇంతకుముందు ఎన్నడు చేయని విధంగా ఈ సినిమా కోసం విపరీతంగా కష్టపడుతున్నాడట.

Also Read: ఎట్టకేలకు ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మోక్షం..ఓటీటీ లో ఎప్పటి నుండి చూడొచ్చంటే!

యాక్షన్ సన్నివేశాల్లో సైతం డూప్ లేకుండా ఆయనే ఒరిజినల్ గా నటిస్తున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి. ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఎలాంటి స్ట్రాటజీని వాడాడో ఇప్పుడు ఈ సినిమా కోసం కూడా అలాంటి ఒక మాస్ ఎపిసోడ్స్ ని వాడితో సినిమా మీద హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు… ఇక ఈ సినిమా నుంచి ఒక గ్లింప్స్ గాని, టీజర్ గాని వస్తే సినిమా మీద భారీ బజ్ క్రియేట్ అవుతుందని సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తుండటం విశేషం…

ఈ సినిమాలో ఇప్పటివరకు ఎవరికి దక్కని క్రేజ్ జూనియర్ ఎన్టీఆర్ కి దక్కుతుంది అంటూ ప్రశాంత్ నీల్ చెబుతున్నాడు. ఇక ప్రశాంత్ నీల్ సినిమాలో మాస్ ఎలివేషన్స్ పుష్కలంగా ఉంటాయి. అనే విషయం మనకు తెలిసిందే.. ఇక తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ విజయాన్ని దక్కించుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…మొత్తానికైతే ఎన్టీఆర్ ఈ సినిమా మీద పెట్టుకున్న అంచనాలు ఏ మేరకు సఫలీకృతం అవుతాయి అనేది చూడాలి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper