spot_img
Homeఎంటర్టైన్మెంట్Ram Charan- NTR: ఎన్టీఆర్ ఫెంటాస్టిక్‌.. చరణ్ క్రేజీ కామెంట్స్

Ram Charan- NTR: ఎన్టీఆర్ ఫెంటాస్టిక్‌.. చరణ్ క్రేజీ కామెంట్స్

Ram Charan- NTR:  ‘ఆర్ఆర్ఆర్’ సినిమా వల్ల ఇద్దరికీ బాగా ప్లస్ అయ్యింది. ఒక్కటి రాజమౌళికి, రెండు చరణ్ కి. రాజమౌళి డైరెక్షన్ స్థాయి ఏంటో బాక్సాఫీస్ వద్ద ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ తెలిస్తే.. చరణ్ నటనా స్థాయిని ‘ఆర్ఆర్ఆర్’ రెట్టింపు చేసింది. ఐతే, హీరోల ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకున్న రాజమౌళి ఇద్దరు హీరోలను బ్యాలెన్స్ చేయడంలో కొన్ని చోట్ల తడబడ్డాడు. దాంతో అభిమానుల మధ్య ఘర్షణ తలెత్తింది.

Ram Charan- NTR
Ram Charan- NTR

మెయిన్ గా ఈ సినిమా విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాగా నిరాశ చెందారు. దాంతో, ఎన్టీఆర్ స్థాయి రెండో స్థానానికి పరిమితం అయ్యింది అంటూ సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరిగింది. తాజాగా ముంబైలో ఆర్‌ఆర్‌ఆర్‌ సక్సెస్‌ మీట్‌ లో పాల్గొంది టీమ్. ఇదే మంచి టైమ్ అనుకున్న ఓ జర్నలిస్ట్‌.. ‘ఎన్టీఆర్‌ కంటే రామ్‌చరణ్‌ పాత్రను మీరు ఎక్కువ ఎలివేట్‌ చేశారని రాజమౌళిని అడిగారు.

పైగా ఎన్టీఆర్ కంటే చరణ్‌ పాత్ర డామినేటింగ్‌ గా ఉందని.. అలాగే ఎన్టీఆర్‌ కంటే చరణ్‌ కే ఎక్కువ మార్కులు పడ్డాయని సదురు జర్నలిస్ట్ అడిగింది. ఈ ప్రశ్నకు రామ్‌ చరణ్‌ స్పందిస్తూ.. ‘ఇది పూర్తిగా అబద్ధం. ఒక్క క్షణం కూడా నేను అలా అనుకోను. అసలు డామినేషన్‌ అన్న పదాన్నే నేను నమ్మను. తారక్, నేను ఇద్దరం బాగా చేశాం. తారక్‌ ఫెంటాస్టిక్‌. ఆయనతో కలిసి పనిచేయడం నేను ఎప్పుడూ ఎంజాయ్‌ చేస్తాను.

Ram Charan- NTR
Ram Charan- NTR

ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం తారక్ తో చేసిన జర్నీని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. నాకు ఈ అవకాశం కల్పించిన రాజమౌళికి ధన్యవాదాలు. ఇక తారక్‌ పై నాకున్న ప్రేమ, అభిమానం ఎప్పటికీ అలాగే ఉంటుంది’ అని చరణ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్‌ అవుతున్నాయి.

అయితే, ఇదే విషయం పై రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. క్లైమాక్స్ కి లీడ్ అసలు ఎన్టీఆరే, చరణ్ ప్రాణాలు కాపాడింది ఎన్టీఆరే. క్లైమాక్స్ లో ఒక్క ఫైట్ విషయంలో మాత్రమే చరణ్ ను హైలైట్ చేయడం జరిగింది. మిగతా కథ మొత్తం ఎన్టీఆర్ చుట్టే తిరుగుతుంది. అందుకే.. ఎన్టీఆర్ పాత్ర ఈ సినిమాలో చాలా కీలకం అంటూ జక్కన్న చెప్పుకొచ్చాడు.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: ఫైర్ బ్రాండ్లకు జగన్ షాక్!

YS Jagan Mohan Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన చర్చ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ నడిపే విధానంపై సీనియర్లు కాస్త ఆగ్రహంగా ఉన్నారు. ఇకనైనా మేల్కొనకపోతే ఇబ్బందికర పరిస్థితులు...
Vivo T5 Lite

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...
Today 24 July 2026 Horoscope

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
Oktelugu Epaper