https://oktelugu.com/

‘నిన్నిలా నిన్నిలా’ టైటిల్‌, ఫ‌స్ట్‌లుక్ లాంఛ్‌

అశోక్ సెల్వ‌న్‌, నిత్యామీన‌న్‌, రీతూవ‌ర్మ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘నిన్నిలా నిన్నిలా’. బాపినీడు.బి స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పీ బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్‌.ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అని.ఐ.వి.శ‌శి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌, ఫ‌స్ట్‌లుక్‌ను సోమ‌వారం రోజున విడుద‌ల చేశారు. చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. త్వ‌ర‌లోనే సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తామ‌ని నిర్మాత‌లు తెలిపారు. Also Read: ‘మ‌హాస‌ముద్రం’లో హీరోయిన్‌గా […]

Written By:
  • admin
  • , Updated On : October 19, 2020 / 11:37 AM IST
    Follow us on

    అశోక్ సెల్వ‌న్‌, నిత్యామీన‌న్‌, రీతూవ‌ర్మ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘నిన్నిలా నిన్నిలా’. బాపినీడు.బి స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పీ బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్‌.ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అని.ఐ.వి.శ‌శి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌, ఫ‌స్ట్‌లుక్‌ను సోమ‌వారం రోజున విడుద‌ల చేశారు. చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. త్వ‌ర‌లోనే సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తామ‌ని నిర్మాత‌లు తెలిపారు.

    Also Read: ‘మ‌హాస‌ముద్రం’లో హీరోయిన్‌గా అను ఇమ్మాన్యుయేల్‌

    న‌టీన‌టులు:
    అశోక్ సెల్వ‌న్‌, నిత్యామీన‌న్‌, రీతూవ‌ర్మ త‌దిత‌రులు

    సాంకేతిక వ‌ర్గం:
    ద‌ర్శ‌క‌త్వం: అని.ఐ.వి.శ‌శి
    నిర్మాత‌: బీవీఎస్ఎన్‌.ప్ర‌సాద్‌
    సినిమాటోగ్ర‌ఫీ: దివాక‌ర్ మ‌ణి
    సంగీతం: రాజేశ్ మురుగేశ‌న్‌
    పాట‌లు: శ్రీమ‌ణి
    ఆర్ట్‌: శ్రీ నాగేంద్ర తంగాల‌
    ఎడిటింగ్‌: న‌వీన్ నూలి
    డైలాగ్స్‌: నాగ చందు, అనుష, జ‌యంత్ పానుగంటి