Tollywood Anchor: ఎప్పుడూ హాట్ నెస్ తో హాట్ హాట్ గా కనిపించే అనసూయ భరద్వాజ్ పై నెటిజన్లు సెటైర్లు వేస్తూనే ఉంటారు. ముఖ్యంగా అనసూయ వేసే డ్రెస్సింగ్ పైన ఎప్పటికప్పుడు ట్రోల్ చేస్తూనే ఉంటారు. తాజాగా ఓ నెటిజన్ ‘‘అనసూయ గారు మీరు ఇద్దరు పిల్లల తల్లి… ఇంకా ఇలాంటి చిట్టిపొట్టి బట్టలు వేసుకుంటారా ? తెలుగు ఆడపడుచుల పరువు తీస్తున్నావు నువ్వు ?” అంటూ ఆ నెటిజన్ కాస్త ఓవర్ యాక్షన్ తో రెచ్చిపోయాడు.

నెటిజనే ఓవర్ యాక్షన్ తో రెచ్చిపోతే.. ఇక తనకు ఏమి తక్కువా అంటూ అనసూయ కూడా ఆ స్థాయిలోనే రెచ్చిపోయింది. అనసూయ ఆ నెటిజన్ కి సమాధానం ఇస్తూ.. “దయచేసి మీరు మీ పనిని చూసుకోండి. నన్ను నా పనిని చేసుకోనివ్వండి.. మీరు ఇలా ఆలోచించి మగజాతి పరువు తీస్తున్నారు” అంటూ తనదైన శైలిలో మగజాతి కౌంటర్ ఇచ్చింది.
ఏది ఏమైనా అనసూయ తన ఎమోషన్ ను, అలాగే తన హాట్ నెస్ ను తప్ప, జనం ఫీలింగ్స్ గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. నిత్యం తన ఫొటోల పై పోస్ట్ ల పై నెటిజన్లు ఎన్ని బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నా.. ఆ కామెంట్స్ కి అనసూయ మాత్రం ఎప్పటిలాగే తన శైలిలో ఘాటుగా రిప్లై ఇచ్చి సైలెంట్ అయిపోతుంది.
Also Read: మా సినిమా టికెట్ ధరలను తగ్గించండి మహాప్రభో !
అయినా అనసూయకు రోజుకు రెండు నుంచి మూడు లక్షల రూపాయిలు ఇస్తారు, దేనికి ఇస్తారు ? కుర్రకారును అనసూయ ద్వారా సినిమా పై ఆసక్తిని పెంచాలనే కదా. మరి డిమాండ్ చేసి డబ్బులు తీసుకుంటూ ఆ మాత్రం హాట్ హాట్ దుస్తులు వేసుకోకపోతే ఎలా ? అందుకే.. నేను ఎప్పుడు హాట్ హాట్ గానే కనిపిస్తాను అంటూ అనసూయ చెప్పుకొచ్చింది.
ఇది నిజమేలేండి…. అనసూయను చూసేదే ఆమెలోని అందచందాలను తప్ప.. ఆవిడిగారి నటనా చాతుర్యాన్ని కాదు కదా. ఈ విషయం ఆమె అర్ధం చేసుకుంది కాబట్టే.. తాను దేనికి పనికి వస్తానో.. తానూ ఏమి చేయాలో అనసూయ చాలా స్పష్టంగా ఉంది. ఆ రకంగానే ముందుకు పోతుంది.
Also Read: “ఎత్తర జెండా” పాటలో ఈ జెండా ని గమనించారా? ఆ జెండా నే ఎందుకు పెట్టారు ? దాని చరిత్ర ఏంటంటే ?