https://oktelugu.com/

Nandini Rai: హాట్ పిక్స్ తో కుర్రాళ్ల మతులు పొగుడుతున్న నందిని రాయ్…వైరల్ ఫోటోలు…

బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తను అక్కడ మంచి పేరు సంపాదించుకుంది.ఇక ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకుంది.

Written By: , Updated On : December 30, 2023 / 08:55 AM IST
Nandini Rai

Nandini Rai

Follow us on

Nandini Rai: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటీమణులు హీరోయిన్లుగా మారి ఇక్కడ సక్సెస్ లు కొట్టాలని అనుకుంటారు. కానీ సినిమా ఇండస్ట్రీ లో నటించిన ప్రతి ఒక్కరికీ ఇక్కడ సక్సెస్ వస్తుందనే గ్యారెంటీ లేదు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ లో ఒక సక్సెస్ వస్తే మళ్లీ కొన్ని ఫ్లాప్ లు వస్తుంటాయి. అందువల్ల ఇండస్ట్రీలో కన్సిస్టెంట్ గా హీరోయిన్ గా రాణించాలి అంటే వరుసగా హిట్లు రావాలి లేకపోతే మాత్రం ఇక్కడ ఎవరైనా హీరోయిన్ గా కొనసాగలేరు.ఇక ఇదే క్రమం లో హీరోయిన్ గా లక్కు ను పరీక్షించుకున్న నందిని రాయి పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉంది. హైదరాబాద్ కి చెందిన నందిని రాయ్ మొదటగా మోడలింగ్ వైపు తన దృష్టిని పెట్టింది.

ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించింది. ఇక ఈమె ముందుగా మిస్ ఆంధ్ర పోటీల్లో పాల్గొని మంచి విజయం సాధించింది. మోడలింగ్ లో జాతీయ, అంతర్జాతీయం గా కూడా మోడల్ గా తన సత్తా ని చాటుకుంది. ఇక ఆ తర్వాత ‘ఫ్యామిలీ ప్యాక్’ అనే హిందీ సినిమాతో బాలీవుడ్ లోకి ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా పెద్దగా విజయం సాధించకపోవడంతో ఆమె మాయ అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత మోసగాళ్లకు మోసగాడు, సిల్లీ ఫెలోస్ అనే సినిమాలతో కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ ఆమెకి రావాల్సిన గుర్తింపు అయితే రాలేదు…

ఇక ఆ తర్వాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తను అక్కడ మంచి పేరు సంపాదించుకుంది.ఇక ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకుంది. ఇక ఆమె బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత వరుసగా సినిమా ఆఫర్లు వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ ఏమి రాలేదు ఇక దాంతో ఆమె సినిమా అవకాశాల కోసం ఎదురు చూడకుండా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ హాట్ వీడియోలని, ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తు యూత్ లో ఎక్కువగా ఫాలోయింగ్ ని సంపాదించుకునే ప్రయత్నం చేసింది…

ఇక అందులో భాగంగానే ఇప్పుడు కూడా నల్ల డ్రస్ లో తను దిగిన కొన్ని ఫొటోస్ ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. దాంతో ఆమెను ఆ డ్రెస్ లో చూసిన ఫ్యాన్స్ అందరు కూడా ఆ ఫోటోలో ఆమెను చూసి ఫిదా అయిపోతున్నారు. ముఖ్యంగా కొంతమంది అయితే అయి లవ్ యు నందిని అంటూ కామెంట్లు పెడుతున్నారు…