Homeఎంటర్టైన్మెంట్Nageswara Rao Last Wish Chiranjeevi Nagarjuna: నాగేశ్వర రావు చివరి కోరిక తీర్చలేకపోయిన చిరంజీవి...

Nageswara Rao Last Wish Chiranjeevi Nagarjuna: నాగేశ్వర రావు చివరి కోరిక తీర్చలేకపోయిన చిరంజీవి – నాగార్జున…

Nageswara Rao Last Wish Chiranjeevi Nagarjuna: సినిమా ఇండస్ట్రీలో రాణించడం అనేది ఎంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఇక్కడ ఒక అవకాశం రావడానికి చాలా సంవత్సరాల పాటు నిరీక్షించాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఇలాంటి క్రమంలోనే ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి నటులు తెలుగు సినిమా ఖ్యాతిని పెంచారు. ఇక వీళ్ళ తర్వాత సోలో గా ఇండస్ట్రీకి వచ్చిన చిరంజీవి సైతం తనదైన మార్కు చూపించాడు… అక్కినేని నాగేశ్వరరావు వైవిద్య భరితమైన సినిమాలను చేస్తూ ప్రేక్షకులను మెప్పించాడు. అందరూ అతన్ని రొమాంటిక్ హీరో అని పిలిచేవారు. రొమాంటిక్ సినిమాలతో సక్సెస్ లను సాధించిన ఆయన ఆ తర్వాత కమర్షియల్ సినిమాల్స్ వైపు కూడా అడుగులు వేశాడు. ముఖ్యంగా అతనికి లవ్ స్టోరీస్ బాగా కలిసి వచ్చాయనే చెప్పాలి. తన కొడుకైన నాగార్జున సైతం వైవిద్య భరితమైన సినిమాలను చేస్తూ వచ్చాడు. ఇప్పటికి ఆయన డిఫరెంట్ సినిమాలను చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక అక్కినేని నాగేశ్వరరావు కి ఒక కోరిక ఉండేదట. అదేంటి అంటే చిరంజీవి, నాగార్జున బయట బ్రదర్స్ ల కలిసి మెలిసి ఉంటారు కదా…

వాళ్ళిద్దరు ఒకే సినిమాలో నటిస్తే చూడాలని తను అనుకున్నారట. కానీ ఆ కోరికను అటు చిరంజీవి, ఇటు నాగార్జున ఎవరు తీర్చలేకపోయారు… నిజానికి వీళ్ళిద్దరు టాప్ హీరోలుగా వెలుగొందుతున్న క్రమంలో వీళ్ళ కాంబోలో ఒక సినిమా చేయాలని నాగేశ్వరరావు పలువురు దర్శక రచయితలతో మాట్లాడాడట…

వాళ్లకు ఇమేజ్ కి తగ్గట్టుగా కథలను రెడీ చేయమని చెప్పినప్పటికి ఆ రచయితలు రాసిన కథలు వాళ్ళను పెద్దగా ఎగ్జైట్ చేయకపోవడంతో వాళ్ళిద్దరు మల్టీస్టారర్ సినిమాలైతే చేయలేకపోయారు. ఇక ఇప్పటికైనా వాళ్ళిద్దరు కలిసి నటిస్తే నాగేశ్వరరావు గారి ఆత్మ ఎక్కడ ఉన్నా శాంతిస్తుందని ఆయన చాలా మురిసిపోతారు అంటూ పలువురు అక్కినేని అభిమానులు సైతం భావిస్తున్నారు.

ఇక ఇలాంటి క్రమంలోనే చిరంజీవి, నాగార్జున కలిసి నటించగలిగే స్క్రిప్ట్ దొరుకుతుందా? రీసెంట్ గా చిరంజీవి వెంకటేష్ తో కలిసి ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇక అలాంటి కథ దొరికితే నాగార్జునతో కూడా నటించడానికి చిరంజీవి సిద్ధంగా ఉన్నారని పలు సందర్భాల్లో చెప్పాడు… వీళ్లిద్దరి కాంబోలో సినిమా ఫ్యూచర్ లో వర్కౌట్ అవుతుందా? లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Nara Lokesh

Nara Lokesh: సాక్షి.. పాడిందే పాట.. లోకేష్ మీద తేల్చుకోవాల్సింది కోర్టులో..

Nara Lokesh: ఒక తప్పు జరిగింది. ఆ తప్పును ఆధారాలతో సహా నిరూపించాలి అంటే మన దగ్గర దమ్ము ఉండాలి. అన్నిటికి మించి సాక్షాలు ఉండాలి. ఆ తర్వాత కోర్టు దాకా వెళ్లాలి....
August School Holiday

August School Holidays: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. ఆగస్టులో ఏకంగా 10 రోజులు..!

August School Holidays: సాధారణంగా విద్యార్థులకు సెలవులు అంటే చాలా ఇష్టం. పాఠశాలలకు వరుసగా సెలవులు వస్తున్నాయంటే వారిలో సరదా వేరు. అటువంటి సరదా తెచ్చింది ఆగస్టు నెల. ఒకటి కాదు రెండు...
Delhi Protests

Delhi Protests: సీజేపీ నిరసనల వెనుక రెజీమ్‌ చేంజ్‌ వ్యూహాలు.. అలర్ట్‌ కాకుంటే ఆ దేశాల గతే!

Delhi Protests: ఢిల్లీలో ఇటీవల జరిగిన నిరసనలు కేవలం సాధారణ ప్రజా ఉద్యమం కాదని, వ్యవస్థీకృత రెజీమ్‌ చేంజ్‌ ప్రయత్నంగా చూడాల్సిన అవసరం ఉందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శాంతియుత మార్గాల ద్వారా...
Bhogapuram Airport

Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయం పై రీల్స్.. ఏపీ ప్రభుత్వం సంచలనం!

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం పై రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ప్రచారం చేస్తోంది. వినూత్న కార్యక్రమాలను చేపడుతోంది. పాఠశాల విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు.. ఈనెల 26 నుంచి విద్యార్థులకు రకరకాల పోటీలు...
Team India Test Cricket

Team India Test Cricket: ఈ గాయపడ్డ సింహాలను నమ్ముకుంటే.. లంకా దహనం అయినట్టే..

Team India Test Cricket: వైట్ బాల్ ఫార్మాట్ లో టీమిండియా చెప్పుకునే స్థాయిలో విజయాలు సాధించలేకపోతోంది. అలాగని రెడ్ బార్ ఫార్మాట్లో అదరగొట్టడం లేదు.. కాకపోతే వచ్చే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్...
Oktelugu Epaper