Nagarjuna Shiva 4K: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవ్వరికీ సాధ్యం కానీ రీతిలో భారీ సినిమాలను చేస్తూ సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరిలో నాగార్జున కూడా స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే నాగార్జున చేసిన అన్ని సినిమాలు మంచి విజయాలను సాధిస్తున్నాయి. ఇప్పుడు కూలీ సినిమాతో మరోసారి ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ సినిమాలో తను విలన్ గా నటిస్తున్నాడు అనే విషయం మనందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ సాధిస్తోంది. రజినీకాంత్ డామినేషన్ ఎక్కువగా ఉంటుందా? లేదంటే నాగార్జున ను రజనీకాంత్ డామినేట్ చేసి గొప్ప గుర్తింపును సంపాదించుకుంటాడా? లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా ఇకమీదట చేయబోయే సినిమాల విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరి ఏది ఏమైనా కూడా నాగార్జున సినిమా నటుడిగానే కాకుండా చాలా మంచి బిజినెస్ మేన్ గా కూడా అతనికి మంచి గుర్తింపైతే ఉంది.
Also Read: ఎయిర్పోర్ట్ లో అక్క చేసిన పనికి బాలయ్య షాక్!
ఇక దాంట్లో భాగంగానే ప్రస్తుతం ఒకప్పుడు వచ్చిన సినిమాలన్నింటిని చేస్తూ ముందుకు సాగుతున్న క్రమంలో నాగార్జున సైతం శివ సినిమాని 4కి లో రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక దానికి అనుగుణంగానే ఆగస్టు 14వ తేదీన కూలీ సినిమా రిలీజ్ అవుతున్న క్రమంలో ఆ సినిమా స్టార్ట్ అవ్వడానికి ముందే శివ సినిమా 4k ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.
మరి మొత్తానికైతే నాగార్జున కూలీ సినిమాను చాలా బాగా వాడుకుంటున్నాడు. అలాగే తన సినిమాలు రీ రిలీజ్ చేసి హైయెస్ట్ కలెక్షన్స్ ని కొల్లగొట్టాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా భారీ కలెక్షన్స్ ను కొల్లగొట్టింది. మరి ఇప్పుడు కూడా అలాంటి కలెక్షన్స్ ని కొల్లగొడుతుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది…
Also Read: అందాలతో గత్తరలేపుతోన్న పరమ సుందరి.!
మొత్తానికైతే నాగార్జున బిజినెస్ మేన్ గా చాలా మంచి గుర్తింపును సంపాదించుకుంటుండటం విశేషం… ఇక నాగార్జున లాంటి నటుడు ప్రస్తుతం మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం… ఇక రీసెంట్ గా కుబేర సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నాగార్జున కూలీ సినిమాతో కూడా భారీ విజయనగ అందుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది…
