Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi reaction to Nagarjuna role: చిరంజీవి డ్రీమ్ క్యారెక్టర్ చేసిన నాగార్జున...మెగాస్టార్ రియాక్షన్ ఏంటంటే..?

Chiranjeevi reaction to Nagarjuna role: చిరంజీవి డ్రీమ్ క్యారెక్టర్ చేసిన నాగార్జున…మెగాస్టార్ రియాక్షన్ ఏంటంటే..?

Chiranjeevi reaction to Nagarjuna role: ఎవ్వరి సపోర్టు లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి ఇక్కడ ఎన్నో కష్టాలను పడిన నటులు కొంతమంది ఉన్నారు. కానీ ఒక విత్తనంగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టి చిన్న మొలక నుంచి మహావృక్షంగా మారి చాలా మందికి నీడను అందిస్తున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి… తన ఎంటైర్ కెరియర్ లో ఎన్నో సినిమాలు చేశాడు. అంతకుమించిన వైవిధ్య భరితమైన పాత్రలను పోషించాడు. ఎన్నో గొప్ప అవార్డులను సైతం సాధించాడు. ఇక […]

Chiranjeevi reaction to Nagarjuna role: ఎవ్వరి సపోర్టు లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి ఇక్కడ ఎన్నో కష్టాలను పడిన నటులు కొంతమంది ఉన్నారు. కానీ ఒక విత్తనంగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టి చిన్న మొలక నుంచి మహావృక్షంగా మారి చాలా మందికి నీడను అందిస్తున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి… తన ఎంటైర్ కెరియర్ లో ఎన్నో సినిమాలు చేశాడు. అంతకుమించిన వైవిధ్య భరితమైన పాత్రలను పోషించాడు. ఎన్నో గొప్ప అవార్డులను సైతం సాధించాడు. ఇక అలాంటి చిరంజీవి మనసులో ఒక అసంతృప్తి అయితే ఉందట. ఆయన కమర్షియల్ సినిమాలను ఎక్కువగా చేసినప్పటికి పౌరాణిక సినిమాలకు సంబంధించిన సినిమాల్లో ఆయన చాలా తక్కువగా ఇన్వాల్వ్ అయ్యారు. శ్రీ మంజునాథ సినిమాలో చేసిన శివుడి పాత్రను మినహాయిస్తే ఆయన పెద్దగా పౌరాణిక పాత్రలను పోషించిన సందర్భాలైతే లేవు… ఇక ఇలాంటి క్రమంలోనే ‘అన్నమయ్య’ సినిమాలో నాగార్జున పోషించిన క్యారెక్టర్ అంటే చిరంజీవికి చాలా ఇష్టమట.

నిజానికి తన డ్రీమ్ రోల్ కూడా అలాంటిదేనని తనకు అలాంటి క్యారెక్టర్ చేసే అవకాశం అయితే రాలేదని ఆ విషయంలో నాగార్జున చాలా లక్కీ అంటూ కొన్ని సందర్భాల్లో తెలియజేశాడు. మొత్తానికైతే అన్నమయ్య సినిమాలో నాగార్జున అన్నమయ్య పాత్రలో నటించి ప్రేక్షకులందరి చేత శభాష్ అనిపించుకున్నాడు.

Also Read: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఇంత హడావడిగా ముందుకు జరపడానికి కారణం ఇదా..? జాక్ పాట్ కొట్టేశారుగా!

అప్పటివరకు కమర్షియల్ సినిమా హీరోగా ముందుకు సాగుతున్న ఆయనకి ఒక్కసారిగా పౌరాణిక పాత్రలు రావడం ఆ పాత్రలో తను మెప్పించడం అనేది ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసింది… ప్రస్తుతం నాగార్జున తన వందో సినిమాను చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతో పాటుగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇందులో నాగచైతన్య కూడా నటిస్తుండటం విశేషం…

ఇక ఇప్పటివరకు ఎవరికి సాధ్యం కానీ రీతిలో ఈ సినిమాలో తన క్యారెక్టర్ ఉండబోతుందట. మరి నాగార్జున ఏ సినిమా చేసిన కూడా అందులో ఏదో ఒక వైవిధ్యమైతే ఉంటుందనే విషయం మనకు తెలిసిందే. ఇక చిరంజీవి సైతం రీసెంట్ గా ‘మన శంకర వర ప్రసాద్’ సినిమాతో భారీ సక్సెస్ ను సాధించాడు. ఇప్పుడు బాబీ డైరెక్షన్ లో మరొక సినిమా చేస్తున్నాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper