https://oktelugu.com/

Nagarjuna Akkineni The Ghost: ఆ హీరోయిన్ తో దుబాయ్‌ లో నాగ్ రొమాన్స్

Nagarjuna Akkineni The Ghost: సోనాల్ చౌహన్ కి స్టార్ హీరోయిన్ కి కావాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. కానీ, సోనాల్ మాత్రం ఏవరేజ్ హీరోయిన్ గా కూడా సక్సెస్ కాలేకపోయింది. ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా సోనాల్ చౌహన్ కి ఎక్కడా ఆశించిన స్థాయిలో ఛాన్స్ లు రాలేదు, అలాగే బ్రేక్ కూడా రాలేదు. అసలు సోనాల్ చౌహన్ అంటే గ్లామర్ కి మారుపేరు అన్నట్టు ఉంటుంది. అందుకే ఆమెకు అక్కినేని నాగార్జున నటిస్తున్న ‘ది […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : April 11, 2022 / 12:56 PM IST
    Follow us on

    Nagarjuna Akkineni The Ghost: సోనాల్ చౌహన్ కి స్టార్ హీరోయిన్ కి కావాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. కానీ, సోనాల్ మాత్రం ఏవరేజ్ హీరోయిన్ గా కూడా సక్సెస్ కాలేకపోయింది. ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా సోనాల్ చౌహన్ కి ఎక్కడా ఆశించిన స్థాయిలో ఛాన్స్ లు రాలేదు, అలాగే బ్రేక్ కూడా రాలేదు. అసలు సోనాల్ చౌహన్ అంటే గ్లామర్ కి మారుపేరు అన్నట్టు ఉంటుంది.

    Nagarjuna Akkineni The Ghost

    అందుకే ఆమెకు అక్కినేని నాగార్జున నటిస్తున్న ‘ది ఘోస్ట్’ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. కాగా ఈ సినిమా షూటింగ్ చాలా గ్యాప్ తర్వాత మళ్లీ మొదలైంది. ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్‌లో నాగార్జున, హీరోయిన్ సోనాల్ చౌహాన్‌పై సన్నివేశాలను దుబాయ్‌లో చిత్రీకరిస్తున్నారు. నిజానికి తొలుత ఈ సినిమాలో కాజల్‌ను హీరోయిన్‌గా తీసుకోగా.. కొద్దిరోజుల షూటింగ్ తర్వాత ప్రెగ్నెన్సీ వల్ల ఆమె తప్పుకుంది.

    Also Read:   రాధేశ్యామ్ థియేటర్ దగ్గర ప్రమాదం.. సినిమా పై రాజమౌళి, గోపీచంద్ రియాక్షన్స్

    తర్వాత సోనాల్‌ను ఎంపిక చేశారు. ఈ సినిమాలో సీక్రెట్ ఏజెంట్‌గా నాగ్ కనిపించనున్నాడు. ఇక సోనాల్ విషయానికి గత పదేళ్లుగా ఆగిపోయింది. ఆమె ఎప్పటికప్పుడు అందాల ఆరబోతలో ఒక్కో మెట్టు ఎక్కుతూ.. ఏ మాత్రం మొహమాటం లేకుండా సినిమాలు చేస్తోంది. అయితే, స్టార్ హీరోలు ఈ బ్యూటీని ఎందుకు ఎవ్వరూ పట్టించుకోవడం లేదు ? కారణం.. ఆమెకు నటన రాకపోవడమా ?

    Nagarjuna Akkineni The Ghost

    అలా అనుకుంటే.. ఎందరో హీరోయిన్లకు ఎలాంటి అవకాశాలు రాకూడదు. అయినా నటన వచ్చిన హీరోయిన్లు ఈ కాలంలో ఎక్కడ ఉన్నారు ? కాబట్టి.. సోనాల్ కి ఛాన్స్ లు రాకపోవడానికి కారణం.. ఆమెకు ఉన్న నటనలో బలహీనత కాదు

    Also Read:  సినిమాకు 100 టికెట్లు ఇవ్వాలా? థియేటర్లకు ఆ నేత లేఖ కలకలం? నిజమేనా?

    Tags