Homeఎంటర్టైన్మెంట్Viral Video: సమంతతో శోభనం సీన్ చూసిన నాగ చైతన్య షాకింగ్ రియాక్షన్, వీడియో వైరల్!

Viral Video: సమంతతో శోభనం సీన్ చూసిన నాగ చైతన్య షాకింగ్ రియాక్షన్, వీడియో వైరల్!

Viral Video: టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. అక్కినేని ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన మనం మూవీని రీ రిలీజ్ చేశారు. మనం మూవీని చూసేందుకు దర్శకుడు విక్రమ్ కే కుమార్ తో పాటు నాగ చైతన్య థియేటర్ కి వెళ్లారు. ఈ క్రమంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. హీరోయిన్ సమంతతో శోభనం సీన్ రాగానే నాగ చైతన్య రియాక్ట్ అయిన తీరు వైరల్ అవుతుంది.

2014లో విడుదలైన మనం మూవీ బ్లాక్ బస్టర్ కొట్టింది. మూడు తరాల అక్కినేని హీరోలు ఈ చిత్రంలో నటించారు. ఏఎన్నార్, నాగార్జున, నాగ చైతన్య ప్రధాన పాత్రలు చేశారు. చివర్లో అఖిల్ కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఆ విధంగా అక్కినేని హీరోలు అందరూ మనం మూవీలో భాగం అయ్యారు. అద్భుతమైన స్క్రీన్ ప్లే తో విక్రమ్ కుమార్ ఆడియన్స్ కి కొత్త అనుభూతి పంచారు. ఈ మూవీలో సమంత హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.

నాగ చైతన్య-సమంత భార్యాభర్తలుగా, లవర్స్ గా రెండు భిన్నమైన పాత్రలు చేశారు. కాగా మనం మూవీ రీరిలీజ్ కి హాజరైన నాగ చైతన్య సమంతతో శోభనం సీన్ రాగానే ఒకింత అసహనం ఫీల్ అయ్యాడు. ఆయన కోపం ప్రదర్శించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. నాగ చైతన్య, సమంత 2021లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. విడాకుల అనంతరం సమంత, నాగ చైతన్య కలిసి కనిపించింది లేదు. వారు ఓ సినిమా చేస్తారంటూ పుకార్లు వినిపించాయి.

అవి పుకార్లుగానే ఉండిపోయాయి. విడాకుల పై నాగ చైతన్య ఎన్నడూ మాట్లాడలేదు. సమంత మాత్రం పరోక్షంగా తన కోపాన్ని నాగ చైతన్య మీద ప్రదర్శించింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట నాలుగేళ్లకే విడిపోయారు. ఇందుకు కారణాలు ఏమిటనేది తెలియరాలేదు. అయితే సమంత ఈ విషయంలో విమర్శలు ఎదుర్కొంది. ఆమెకు ఎఫైర్స్ ఉన్నాయని, పిల్లలు కనడం ఇష్టం లేదని, కుటుంబ విలువలు పాటించడం లేదంటూ విమర్శించారు. ప్రస్తుతం సమంత, నాగ చైతన్య తమ వృత్తుల్లో బిజీగా ఉన్నారు.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version