Thandel Review : ఒక నిజజీవిత కథను సినిమాగా తెరకెక్కించేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కార్తికేయ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన తీసిన చందూ మొండేటి ఇప్పుడు ఓ మత్స్యకారుడి రియల్ స్టోరీని తీశాడు. అల్లు అరవింద్ లాంటి విజనరీ నిర్మాత దీన్ని ప్రొడ్యూస్ చేయడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. అయితే అనుకున్న లక్ష్యం సినిమా నెరవేరిందా లేదా? అన్నది వేచిచూడాలి.
కథ విషయానికి వస్తే.. హీరో నాగచైతన్యతోపాటు అతడి జాలర్ల బృందాన్ని పాకిస్తాన్ చెర నుంచి విడిపించేందుకు హీరోయిన్ సాయిపల్లవి చేసే ప్రయత్నమే ఈ తండేల్ సినిమా.. ఈ సినిమాలో ప్రధాన హైలెట్ అంటే నాగచైతన్య, సమంత నటననే.. దేవీశ్రీప్రసాద్ పాటలు బాగుతున్నాయి. కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రిపీట్ కావడం మైనస్ గా చెప్పొచ్చు..
ఏమోషనల్ సీన్లు హత్తుకున్నా.. ఫస్ట్ ఆఫ్ స్లోగా సాగడం.. జైల్లో కొన్ని సీన్స్ ఆర్టిఫిషియల్ గా అనిపించడం మైనస్ గా చెప్పొచ్చు. నిడివిని కాస్త తగ్గిస్తే బాగుండేది..
రేటింగ్ : 2.75/5
ఈ సినిమాపై పూర్తి రివ్యూను కింది వీడియోలో చూడొచ్చు..