Naga Chaitanya: చైతు – సమంత విడాకుల పై అందరూ స్పందించారు. కానీ, ఇప్పటి వరకు డైరెక్ట్ గా ఇటు చై, అటు సామ్ ఈ అంశం పై ఏమి మాట్లాడలేదు. కానీ సామ్ మాత్రం ఇన్ డైరెక్ట్ గా చాలా కామెంట్స్ చేసింది. ఆ కామెంట్స్ చైతు వరకూ వెళ్లినట్టు ఉన్నాయి. ఎలాగూ థాంక్యూ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.
ఈ సందర్భంగా చైతు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారి తర్వాత, అలాగే సమంతతో విడాకులు తర్వాత, ఒక వ్యక్తిగా తాను చాలా మారిపోయానని చైతు వెల్లడించాడు. చైతు ఇంతకుముందు ఎక్కువగా ఓపెన్ అయ్యేవాడు కాదు. కానీ, ఇప్పుడు ఓపెన్ గా మాట్లాడుతున్నాడట. చైతు మాట్లాడుతూ.. తన కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో చాలా సన్నిహితంగా ఉన్నానని కూడా చైతు చెప్పాడు.
Also Read: The Warrior Collections: ‘ది వారియర్’10 డేస్ కలెక్షన్స్.. ఎన్ని కోట్లు నష్టం అంటే ?
తనను తాను పూర్తిగా కొత్త వ్యక్తిగా చూడటం తనకు ఆనందాన్ని ఇచ్చింది అని అన్నారు. మరోపక్క సమంతలో రోజురోజుకు విపరీత తనం పెరిగిపోతుంది. ముఖ్యంగా చైతు పై కోపాన్ని తన శృతిమించిన అందాల ఆరబోతతో కసి తీర్చుకుంటుందనేది ఆమె సన్నిహితులే పరోక్షంగా కామెంట్స్ చేస్తున్నారు.
దానికి తగ్గట్టు నిజంగానే సమంత, చైతుతో విడాకుల తర్వాత ఎక్స్ పోజింగ్ లో తన విశ్వరూపం చూపిస్తూ ముందుకుపోతుంది. అసలు అందాల ప్రదర్శనలో తనకు మించిన వాళ్లే లేరు అన్నట్టు రోజురోజుకీ దూకుడు పెంచుతుంది. ఈ మధ్య స్లీవ్ లెస్ లో పరిధి దాటి మరీ ఎక్స్ పోజింగ్ చేసిన సంగతి తెలిసిందే.
విడాకుల నిర్ణయం తీసుకున్న తర్వాత నాగ చైతన్యను మళ్ళీ సామ్ కలవలేదు. కానీ, తనను చూసి చైతు ఫీల్ అవ్వాలని తెగ ఫీల్ అయిపోతుందట. ఇది మరీ బాగుంది. చైతు పై కోపంతో ఓవర్ గా ఎక్స్ పోజ్ చేయడం ఏమిటి ?. ఇక చైతు మాత్రం సామ్ ను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.
Also Read:SS Thaman: మ్యూజిక్ సెన్సేషన్ థమన్ కి నేషనల్ అవార్డు..సంబరాల్లో ఫాన్స్