https://oktelugu.com/

Nabha Natesh: ఒంటిపై నుండి జారిపోతున్న డ్రెస్ లో నభా టెంప్టింగ్ లుక్స్… కుర్రాళ్ళు ఇలా చూసి తట్టుకోగలరా

రవితేజతో జతకట్టే ఛాన్స్ దక్కించుకుంది. వీరి కాంబోలో తెరకెక్కిన డిస్కో రాజా డిజాస్టర్ అయ్యింది. ఆ మూవీపై నభా చాలా ఆశలే పెట్టుకున్నారు. కానీ ఫలితం మాత్రం ప్రతికూలంగా వచ్చింది. నితిన్ హీరోగా తెరకెక్కిన మ్యాస్ట్రో చిత్రంలో నభా హీరోయిన్ గా నటించింది. ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే ఓటీటీలో విడుదల చేశారు. ఈ కారణంగా మ్యాస్ట్రో వలన ఆమెకు ఎలాంటి ప్రయోజనం దక్కలేదు.

Written By:
  • Shiva
  • , Updated On : June 26, 2023 / 11:57 AM IST

    Nabha Natesh

    Follow us on

    Nabha Natesh: కన్నడ భామ నభా నటేష్ కి కాలం కలిసి రాలేదు. వరుస పరాజయాలతో రేసులో వెనుకబడింది. దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి నభా నటేష్ ని తెలుగులో పరిచయం చేశారు. ఆమెకు బ్రేక్ ఇచ్చిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ మంచి విజయం సాధించింది. వరల్డ్ వైడ్ రూ. 75 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. తెలంగాణ పోరీ క్యారెక్టర్ లో నభా దుమ్మురేపింది. ఆ మూవీతో సక్సెస్ నేపథ్యంలో నభాకు వరుస ఆఫర్స్ దక్కాయి.

    రవితేజతో జతకట్టే ఛాన్స్ దక్కించుకుంది. వీరి కాంబోలో తెరకెక్కిన డిస్కో రాజా డిజాస్టర్ అయ్యింది. ఆ మూవీపై నభా చాలా ఆశలే పెట్టుకున్నారు. కానీ ఫలితం మాత్రం ప్రతికూలంగా వచ్చింది. నితిన్ హీరోగా తెరకెక్కిన మ్యాస్ట్రో చిత్రంలో నభా హీరోయిన్ గా నటించింది. ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే ఓటీటీలో విడుదల చేశారు. ఈ కారణంగా మ్యాస్ట్రో వలన ఆమెకు ఎలాంటి ప్రయోజనం దక్కలేదు.

    ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో చేసిన అల్లుడు అదుర్స్ మరో డిజాస్టర్ అయ్యింది. ఆ దెబ్బతో నభాకు ఆఫర్స్ కనుమరుగయ్యాయి. టాలీవుడ్ మేకర్స్ ఆమెను పక్కన పెట్టేశారు. మూలిగే నక్క మీద తాటికాయ అన్నట్లు నభా ప్రమాదానికి గురైందట. భుజానికి గాయం కావడంతో సర్జరీ చేశారట. కోలుకునేందుకు కొన్ని నెలల సమయం పట్టిందట. ఈ సమయంలో నభా నటేష్ మానసికంగా, శారీరకంగా మానసిక వేదన అనుభవించిందట.

    నేను సినిమాలు నుండి గ్యాప్ తీసుకోలేదు గాయం కారణంగా గ్యాప్ వచ్చింది. కొన్ని కథలు వింటున్నాను. చర్చల దశలో ప్రాజెక్ట్స్ ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చారు. నభా నటేష్ చేతిలో ఆఫర్స్ లేవు. దీంతో సోషల్ మీడియా వేదికగా మేకర్స్ ని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. అందాలు ఎరవేస్తూ మేకర్స్ ని ఆకర్షిస్తుంది. తాజాగా బ్లాక్ ట్రెండీ వేర్లో సెగలు రేపింది. ఒంటిపై నుండి బట్టలు జారిపోతుంటే పరువాలు కవ్వించాయి. నభా లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది.