Homeఎంటర్టైన్మెంట్Naayak Movie: సింహాద్రి సినిమా నుంచి నాయక్ సినిమా సీన్లు కాపీ చేశారా?

Naayak Movie: సింహాద్రి సినిమా నుంచి నాయక్ సినిమా సీన్లు కాపీ చేశారా?

Naayak Movie: కొన్ని సీన్లు చూస్తే ఇది ఈ సినిమాలోది కాదు కదా ఫలానా సినిమాలోది కదా అనిపిస్తుంది. అచ్చం అలాంటి సీన్లు కాపీ చేస్తారో.. లేదా అనుకోకుండా పెడుతారో.. కానీ ప్రేక్షకులు మాత్రం తికమక పడుతుంటారు. ఇలాంటి సీన్లు సినిమాల్లో చాలా సార్లు రిపీట్ అవుతుంటాయి. అలాంటి సీన్ రామ్ చరణ్(Ram Charan), ఎన్టీఆర్(NTR) సినిమాల్లో రిపీట్ అయింది. అయితే నాయక్ సినిమాలో వచ్చే ఓ సీన్ తారక్ సినిమాలో నుంచి కాపీ కొట్టారని టాక్ వచ్చింది. ఇంతకీ ఆ సీన్ ఏంటంటే..

మెగాస్టార్ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ చాలా తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగాడు. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా కూడా తన పేరును సుస్థిరం చేసుకున్నాడు. ఇప్పుడు శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్. దీంతో పాటుగా బుచ్చిబాబు డైరెక్షన్ లో మరొక సినిమా కూడా కమిట్ అయ్యాడు. ఈ రెండు సినిమాలతో పాటు మరి కొన్ని సినిమాల కథలను కూడా వింటున్నాడని టాక్.

రామ్ చరణ్ చేస్తున్న వరుస సినిమాలే ఆయనను స్టార్ గా నిలబెట్టాయి అంటారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే రామ్ చరణ్ నటించిన నాయక్ సినిమాలో రెండు సీన్లు చూస్తే మనకు సింహాద్రి సినిమా నుంచి కాపీ కొట్టినట్టుగా అనిపిస్తాయి. అది ఏంటంటే.. నాయక్ ఇంటర్వెల్ తర్వాత రౌడీని గుండెలో పొడిచి చంపేస్తాడు. ఇక సింహాద్రి లో కూడా భూమిక ఒక సడెన్ ట్విస్టు ఇస్తూ ఎన్టీఆర్ ను గుణపంతో గుండెల్లో గుచ్చుతుంది. అదే విధంగా నాయక్ సినిమాలో కూడా ఒక ట్విస్ట్ రివీల్ చేస్తూ నడుస్తుంది.

అలాగే సింహాద్రి సినిమాలో కేరళలో ఎన్టీఆర్ వల్ల అక్కను ఒకరు చంపితే ఆ చంపిన వాన్ని హీరో చంపి అక్కడ సింగమలై గా మంచి గుర్తింపును సంపాదించుకుంటాడు. ఇక ఇక్కడ రామ్ చరణ్ వాళ్ల బావ రాజీవ్ కనకాలని ఒకరు చంపితే తను కూడా వాళ్లను చంపి అక్కడ నాయక్ గా ఎదుగుతాడు. ఇలా ఈ రెండు సినిమాలకు మధ్య ఈ సీన్లలో కామన్ గా కనెక్షన్లు ఉన్నాయి. అందుకే ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు నాయక్ సినిమా మీద చాలా విమర్శలైతే వచ్చాయి.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper
Exit mobile version