spot_img
Homeఎంటర్టైన్మెంట్Murali Vijay: స్నేహితుడి భార్యతో అనైతికం.. ముగ్గురు పిల్లలు.. ఇప్పుడు మరో క్రికెటర్ కుమార్తెతో..

Murali Vijay: స్నేహితుడి భార్యతో అనైతికం.. ముగ్గురు పిల్లలు.. ఇప్పుడు మరో క్రికెటర్ కుమార్తెతో..

Murali Vijay: అతడు ఆట తీరుతో కాకుండా అనైతికమైన వ్యవహారాలతోనే ఫేమస్. బౌలింగ్లో అద్భుతాలు చేసే సత్తా ఉన్నప్పటికీ.. అమ్మాయిలతో ప్రేమ వ్యవహారాలు సాగించడంలోనే మునిగి తేలేవాడు. చివరికి తోటి క్రికెటర్ భార్యతో సంబంధం కొనసాగించాడు. ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ముగ్గురు పిల్లల్ని కూడా కన్నాడు. అంతటితోనే అతడు ఆగలేదు. ఇప్పుడు ఏకంగా ఒక లెజెండ్ క్రికెటర్ కుమార్తెతో వ్యవహారం మొదలుపెట్టాడు…

ఇదంతా చదువుతుంటే ఆ క్రికెటర్ ఎవరో తెలుసుకోవాలని ఉంది కదా.. ఆ క్రికెటర్ ఎవరో కాదు మురళి విజయ్.. ఆట తీరుతో కాకుండా.. సంబంధాలు కొనసాగించడంలో ఇతడు ఫేమస్ అయ్యాడు. టీమిండియా లో ఒకప్పటి క్రికెటర్ దినేష్ కార్తీక్ సతీమణి ని బుట్టలో వేసుకున్నాడు. ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ముగ్గురు బిడ్డలకు తండ్రి కూడా. అయితే మురళి విజయ్ అక్కడితోనే ఆగడం లేదు… మరో లెజెండ్ క్రికెటర్ కుమార్ తో కూడా వ్యవహారం సాగించడం మొదలు పెట్టాడని వార్తలు వినిపిస్తున్నాయి.

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో హెడెన్ లెజెండ్ ప్లేయర్. ఇతడి కుమార్తె పేరు గ్రేస్ హెడెన్. స్పోర్ట్స్ ప్రజెంటర్ గా గ్రేస్ పనిచేస్తోంది. సచిన్ కుమార్తె సారాకు ఈమె బెస్ట్ ఫ్రెండ్. వీరిద్దరూ కలిసి ప్రపంచం లో చాలా ప్రాంతాలు తిరిగారు. వాటికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటారు. అయితే ఇప్పుడు గ్రేస్ సోషల్ మీడియాలో సంచలనంగా మారిపోయారు. ఆమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. సాధారణంగా గ్రేస్ సోషల్ మీడియాలో తన సంబంధించిన ప్రతి విషయాన్ని పంచుకుంటుంది. కానీ ఈసారి ఆమె ప్రమేయం లేకుండానే ఆ ఫోటోలు సంచలనం కలిగించడం విశేషం.

గ్రేస్ ఇటీవల ఇండియాకు వచ్చింది. ఓ స్పోర్ట్స్ ఈవెంట్ కు వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఇదే క్రమంలో ఆయనను మురళి విజయ్ కలిశాడు. వారిద్దరూ కలిసి భోజనం చేసారు. ఆ సమయంలో ఇద్దరు సన్నిహితంగా కనిపించారు. ఆ ఫోటోలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య ఏదో జరుగుతోందనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో మురళి విజయ్ గ్రేస్ తో వ్యవహారం మొదలు పెట్టాడని స్పోర్ట్స్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే వారిద్దరూ సాధారణంగానే కలిశారని.. ఇద్దరి మధ్య ఏమీ లేదని.. సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాన్ని నమ్మొద్దని మురళి విజయ్ సన్నిహితులు సూచిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...

Amazon Employee Quits Job: అమెజాన్ లో రూ.35 లక్షల వేతనం వదిలి.. మనశ్శాంతి కోసం ఈ టెకీ...

Amazon Employee Quits Job: ఆమెకు ఏడాదికి రూ. 30 లక్షల వేతనం.. ఆమె భర్తకు కూడా మంచి ఉద్యోగం.. ఇద్దరికీ కలిపి సుమారు రూ. 65 లక్షల వరకు ఆదాయం.. సాధారణంగా...

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి ఎప్పుడు? ఆరోజు ఏం చేయొద్దు.. ఏం చేయాలంటే.

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాదిలో వచ్చే ఏకాదశి తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి నెలలో శుక్ల, కృష్ణ పక్షాల్లో ఒక్కో ఏకాదశి చొప్పున ఏడాదిలో మొత్తం...

Oppo A7 Pro Max: తక్కువ ధరలో 10,000 mAh బ్యాటరీ ఫోన్.. ఎప్పుడు రిలీజ్ అంటే..

Oppo A7 Pro Max: భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో OPPO కంపెనీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ బ్రాండ్ తో రిలీజ్ అయిన ఎన్నో మొబైల్స్ వినియోగదారులను ఆకట్టుకున్నాయి. అయితే ఎప్పటికప్పుడు...

SJP Protests: సీజేపీ వెంట పాకిస్తాన్‌ సోషల్‌ మీడియా.. షాకిచ్చిన పోలీసులు

SJP Protests: ఢిల్లీలో కాక్‌రోచ్‌ జంతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా డిమాండ్‌తో నడుస్తున్న విద్యార్థి ఆందోళనలపై తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోంది....
Oktelugu Epaper
Exit mobile version