Celebrities Social Media Posts: లేటెస్ట్ సోషల్ పోస్ట్స్ విషయానికి వస్తే.. తన ఫొటోల్ని షేర్ చేస్తూ “పురివిప్పిన నెమలిలా పూజా హెగ్దే తాజాగా తన లేటెస్ట్ ఫోటోలు పెట్టింది.
తమిళ సూపర్ స్టార్ అల్లుడు ధనుష్ తన పెట్ లతో అదిరిపోయే ఫోటో దిగి ఫ్యాన్స్ కోసం సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
అలియా భట్ తన అందాలతో కనువిందు చేస్తోంది. లేటెస్ట్ గా ఆమె చేసిన ఫోటో షూట్ బోల్డ్ గా చాలా బాగా ఆకట్టుకుంది.
లావణ్య త్రిపాఠి తన అందాలను ఎలివేట్ చేస్తూ ఇచ్చిన ఫోజులు చాలా బాగా ఆకట్టుకున్నాయి.
శ్రద్ధా దాస్ మళ్ళీ హాట్ ఫోటో షూట్ చేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో వదిలింది.
[…] Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి బుల్లితెర పై విపరీతమైన క్రేజ్ ఉంది. మహిళా ప్రేక్షకులు కూడా అతని అల్లరిని ఇష్టపడుతూ ఉంటారు. ఇక సుధీర్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ గత కొన్ని ఏళ్లుగా వస్తోన్న పుకార్ల పరంపర గురించి తెలిసిందే. మొత్తానికి అతనికి ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ఇమేజ్ ను క్యాష్ చేసుకునే పనిలో పడింది శ్రీదేవి డ్రామా కంపెనీ టీమ్. […]