Homeఎంటర్టైన్మెంట్OTT Releases This Week: 'ఓటీటీ' : ఈ వారం 'ఓటీటీ' చిత్రాల పరిస్థితేంటి...

OTT Releases This Week: ‘ఓటీటీ’ : ఈ వారం ‘ఓటీటీ’ చిత్రాల పరిస్థితేంటి ?

OTT Releases This Week:  తెలుగు తెర పై భారీ చిత్రాల హడావుడి ఒకపక్క ముమ్మరంగా జరుగుతున్నా.. మరోపక్క మాత్రం ఓటీటీల సందడి తగ్గడం లేదు. రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ ఆల్ రెడీ వచ్చేశాయి. కేజీఎఫ్, ఆచార్య వంటి భారీ సినిమాలు అన్నీ థియేటర్ రిలీజ్ కోసం ముస్తాబు అవుతున్నాయి. అయితే, ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో కొన్ని చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి ఉత్సాహ పడుతున్నాయి,

OTT Releases of the Week
OTT Releases of the Week

అసలు ఈ కరోనా కాలంలో సినిమా రంగానికి ఏకైక ఆశా కిరణం నిలిచింది కూడా ఓటీటీలే. కరోనా క్లిష్ట స‌మ‌యంలో ప్రేక్షకులను అలరించేది కూడా ఓటీటీలే. నష్టాల్లో నలిగిపోతున్న నిర్మాతలకు లాభలను తెచ్చి పెట్టేది కూడా ఓటీటీ సంస్థలే. పైగా ఓటీటీ సంస్థలు ప్రతివారం ట్రెండింగ్ కంటెంట్ తో ప్రేక్షకులను అలరిసుస్తూ వస్తున్నాయి.

Also Read: Mahesh Babu Okkadu Sister: మహేష్ చెల్లెలు ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా ?

ఈ క్రమంలోనే ప్రతి ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రతి వారం కొత్త కంటెంట్ తో వస్తోంది. మరి ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ల పై ఓ లుక్కేద్దాం. ఈ కింద పట్టికను గమనించగలరు.

OTT Releases This Week
OTT Platform

ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

Sakkath – సినిమా రొమాన్స్, కామెడీ కన్నడ సన్ ‌నెక్ట్స్ ఏప్రిల్ 4 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.

Sunayana – సినిమా డ్రాామా ఓరియా అదర్ ఏప్రిల్ 4 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.

Animals With Cameras season 2 – టీవీ షో డాక్యుమెంటరీ ఇంగ్లిష్ సోనీ లివ్ ఏప్రిల్ 4 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.

Grammy Awards 2022 Live – టీవీ షో మ్యూజిక్ ఇంగ్లిష్ సోనీ లివ్ ఏప్రిల్ 4 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.

The House Next Door: Meet the Blacks 2 – సినిమా కామెడీ, హార్రర్ ఇంగ్లిష్ నెట్‌ ఫ్లిక్స్ ఏప్రిల్ 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.

Skandh – సినిమా డ్రామా తెలుగు హంగామా ఏప్రిల్ 3వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.

Vadhukatnam – సినిమా డ్రాామా తెలుగు హంగామా ఏప్రిల్ 3వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.

Nimitt Come Back Soon – టీవీ షో డ్రామా గుజరాతీ షామారో మీ ఏప్రిల్ 3వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.

Also Read:Bigg Boss Telugu OTT: బిగ్ బాస్ లో బూతులు: బిందుతోపాటు పదిమందికి బిగ్ షాక్..

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
RELATED ARTICLES

Most Popular