ఎంటర్టైన్మెంట్Mokshagna Movie Entry: మోక్షజ్ఞ ఇక సినిమా చేయడు... క్లారిటీ ఇచ్చిన బాలయ్య...

Mokshagna Movie Entry: మోక్షజ్ఞ ఇక సినిమా చేయడు… క్లారిటీ ఇచ్చిన బాలయ్య…

Mokshagna Movie Entry: నందమూరి బాలకృష్ణ తనయుడు అయిన మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తాడు అంటూ గత కొన్ని రోజులుగా చాలా వార్తలైతే వైరల్ అవుతున్నాయి. కానీ ఆయన ఇప్పటివరకు సినిమా చేసింది లేదు. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది లేదు. ఎందుకని ఆయన సినిమా చేయడం లేదు అంటు నందమూరి అభిమానులు సైతం అభిప్రాయపడుతున్నారు. గతంలో ప్రశాంత్ వర్మ తో సినిమా స్టార్ట్ చేసినప్పటికి ప్రశాంత్ వర్మ ఆ ప్రాజెక్ట్ మీద పూర్తి ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఆ మూవీ ఆగిపోయింది. దాంతో ఇప్పుడు ఏ దర్శకుడితో మోక్షజ్ఞ ఎంట్రీ ఇప్పిస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతో బాలయ్య బాబు ఆలోచిస్తున్నారట. అయితే మోక్షజ్ఞ మాత్రం సినిమా ఇండస్ట్రీకి రావడం తనకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదని తన సన్నిహిత వర్గాల దగ్గర చెప్తున్నాడట.

మొత్తానికైతే మోక్షజ్ఞ ఇండస్ట్రీకి వస్తే బాలయ్య బాబు నట వారసత్వం ముందుకు సాగుతుంది. అలాగే తను కూడా టాప్ హీరోగా మారే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కానీ తనకు సినిమా ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎవరు ఏమి చేయలేరు. ఏది ఏమైనా కూడా బాలయ్య నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని ముందుకు సాగుతాడు అనుకున్న మోక్షజ్ఞ ఇలా మధ్యలో నిలబడి పోవడం అనేది నిజంగా ఒక రకంగా చాలా బాధాకరమైన విషయమనే చెప్పాలి.

ఇక నందమూరి అభిమానులు సైతం మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఇంట్రెస్ట్ చూపించినప్పటికి వాళ్ళు ఏ మేరకు సక్సెస్ సాధిస్తారు. మోక్షజ్ఞ ఏ రేంజ్ సక్సెస్ ని అందుకుంటాడు. ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ రాబడతాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారమైతే మోక్షజ్ఞ ఎంట్రీ ఉండొచ్చు ఉండకపోవచ్చు అనే దూరంలో కూడా అభిప్రాయాలు వెలువడుతున్నాయి… మొత్తానికైతే మోక్షజ్ఞ సినిమా చేస్తే మాత్రం ఆ సినిమా సూపర్ సక్సెస్ ను సాధిస్తేనే అతనికి ఇండస్ట్రీలో స్టార్ హీరో అయ్యే అవకాశాలు ఉంటాయి. లేకపోతే మాత్రం ఆయన మీడియం రేంజ్ హీరో గానే కొనసాగాల్సి ఉంటుంది. అవన్నీ క్యాలిక్లెట్ చేసుకొని రంగంలోకి దిగితే బాగుంటుందని పలువురు సినిమా మేధావులు సైతం అభిప్రాయపడుతున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Mokshagna Movie Update: మోక్షజ్ఞ సినిమా కోసం నారా లోకేష్ రంగంలోకి దిగుతున్నాడా..?

Mokshagna Movie Update: బాలయ్య బాబు నట వారసుడు అయిన మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తాడు అంటూ గత కొన్ని సంవత్సరాల నుంచి వార్తలైతే వినిపిస్తున్నాయి. గత సంవత్సరం ప్రశాంత్ వర్మ...

Mokshagna Debut Movie: మరోసారి తెరమీదకి వచ్చిన మోక్షజ్ఞ… ఈసారి పెర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తున్నారా..?

Mokshagna Debut Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నంతకాలం గుర్తుండిపోయే వాళ్ళలో నందమూరి తారక రామారావు ఒకరు... తెలుగు సినిమా ఖ్యాతిని దేశం నలుముల వ్యాపింపజేసిన ఘనత కూడా తనకే దక్కుతుంది. సినిమా...

Most Popular

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...

Jana Nayagan: ఓవర్సీస్ లో నిరాశపరుస్తున్న ‘జన నాయగన్’ అడ్వాన్స్ బుకింగ్స్.. ఇంత తక్కువ గ్రాస్ ఊహించలేదు..

Jana Nayagan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 9 న విడుదల అవ్వాల్సిన...

OG TV Telecast: ఎట్టకేలకు టీవీ టెలికాస్ట్ కి సిద్దమైన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’.. ఏ ఛానల్...

OG TV Telecast: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'ఓజీ ' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి పొలిటికల్ కమిట్మెంట్స్ కి , ఇలాంటి భారీ...

Hyper Aadi: ‘జబర్దస్త్’ లోకి హైపర్ ఆది గ్రాండ్ రీ ఎంట్రీ.. ఒక్కో ఎపిసోడ్ కి ఎంత రెమ్యూనరేషన్...

Hyper Aadi: ఈటీవీ లో ప్రసారమయ్యే 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయమైన విషయం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వారిలో ముఖ్యంగా...

The Paradise: నాని రేంజ్ మారిపోయిందా…నెక్స్ట్ సినిమా రెమ్యునరేషన్ పెంచేశాడుగా…

The Paradise: 'అష్టా చమ్మా' సినిమాతో హీరోగా మారిన నాని ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు టాప్ లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు...
Exit mobile version